Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ నిరంతరం హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటోంది. యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 46,000 దాటింది.
Middle East latest: హమాస్ కు ఎన్ని చావు దెబ్బలు తగిలినా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. తమ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించుకుని, యుద్దానికి ముగింపు పలికేంత వరకు బందీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హమాస్ స్పష్టం చేసింది.
Lebanon: హిజ్బుల్లా పోరు నేపథ్యంలో లెబనాన్ పై భూతల దాడులు నిర్వహించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. దక్షిణ లెబనాన్ లో ఐఖ్యరాజ్యసమితి తరపున పనిచేస్తున్న దళానికి చెందిన భారత సైనికులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
Israel Hamas War Latest Updates: గాజాలోని సొరంగాల్లో దాక్కున్న హమాస్ ఉగ్రవాదులను బయటకు వచ్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం సరికొత్త ప్లాన్‌ను రూపొందించింది. ఏకంగా సొరంగాల్లోకి పైపుల ద్వారా పెద్ద ఎత్తును నీటిని పంప్ చేయాలని ప్రణాళికలు రచించింది.
Nuclear Attack: ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం రోజురోజుకూ తీవ్రమౌతోంది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ చేస్తున్న ప్రకటనలు వివాదాన్ని మరింతగా పెంచుతున్నాయి. గాజాపై న్యూక్లియర్ బాంబు వేయవచ్చంటూ ఆ దేశ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Who Was German Woman Shani Louk: ఓ యువతిని కిడ్నాప్ చేసిన హమాస్ ఉగ్రవాదులు నగ్నంగా ఊరేగించిన విషయం తెలిసిందే. జర్మనీకి చెందిన ఆ యువతి ఇంకా బతికే ఉందని ఆమె తల్లి చెబుతున్నారు. ఆమె ఇజ్రాయెల్‌కు ఎందుకు వచ్చింది..? ప్రభుత్వం ఏం చెప్పింది..?
Israel Hamas war Latest Updates: హమాస్ ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేసేవరకు ఇజ్రాయెల్ పట్టువీడడం లేదు. గాజా నగరంలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం.. ప్రజలకు ఇబ్బంది తలపెట్టకుండా ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రయత్నిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.