Income Tax Returns Deadline: ఐటీఆర్ ఫైలింగ్ గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ దాఖలు చేసే పనిలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం వరకు 6 కోట్లకుపైగా ఐటీఆర్‌లు ఫైల్ అయినట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
New Rules From August: ఆగస్టు నెల నుంచి కొత్త రూల్స్ ప్రారంభంకానున్నాయి. గ్యాస్ ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయనివాళ్లు ఉంటే.. ఈ నెల 31వ తేదీలోపు ఫైల్ చేయండి. లేకపోతే ఆగస్టు 1వ తేదీ నుంచి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
IT Returns 2023 Last Date: ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడం, ఐటి రిఫండ్ పొందడం ఎంత సులువైనప్పటికీ ఇప్పటికీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు బుర్రని తొలిచేస్తుంటాయి. తాము ఎన్ని గొప్ప ఉద్యోగాలు చేసినప్పటికీ.. ఐటి రిటర్న్స్ విషయానికొచ్చేటప్పటికీ అదొక అర్థం కాని సైన్స్ అంటుంటారు కొంతమంది. ఇంతకీ వారిని అంతగా అయోమయానికి గురిచేసే ఆ అంశాలు ఏంటో తెలుసుకుందామా మరి.
ITR Filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు సమయం ముంచుకొస్తోంది. ఇంకా కేవలం 15 రోజులే వ్యవధి మిగిలింది. ఈలోగా కేంద్ర ఆర్ధిక మంత్రి నుంచి కీలకమైన అప్డేట్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
IT Refund Time, IT Returns Status: ఐటి రిటర్న్స్... పన్ను చెల్లింపుదారుల్లో కూడా చాలామందికి ఇదొక అర్థం కాని వింత పదార్థంలా అనిపిస్తుంది. ఒకప్పటితో పోల్చుకుంటే, ఆన్లైన్ సేవల పరిధి పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్, రీఫండ్ ప్రాసెస్ ఎంతో సులువైపోయింది. అయినప్పటికీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ అంటే చాలామందికి చాలా రకాల సందేహాలు వెంటాడుతుంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
FY vs AY: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన సమయం. మరో 15 రోజులే గడువు మిగిలింది. ఈ క్రమంలో ఐటీ రిటర్న్స్‌కు సంబంధించి చాలామందికి చాలా సందేహాలుంటాయి. ఫైనాన్షియల్ ఇయర్ వర్సెస్ అసెస్మెంట్ ఇయర్ విషయంలో కన్ఫ్యూజన్ వస్తుంటుంది. ఈ సందేహాలు తీర్చే ప్రయత్నం చేద్దాం..
How to check ITR Refund Status: ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉండగా.. ఇప్పటికే ఫైల్ చేసినవాళ్లు తమ రీఫండ్ స్టాటస్‌ను చెక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎలా చెక్ చేసుకోవాలో తెలియక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి.
Aadhaar Card, PAN Card Linking: ఆధార్ కార్డ్, పాన్ కార్డు లింక్ చేయడానికి ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా ఎన్నో సందర్భాల్లో తుది గడువును పొడిగించుకుంటూ వచ్చిన ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్.. ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినట్టుగానే జూన్ 30వ తేదీతో తుది గడువు ముగిసింది. జులై 1వ తేదీ నుంచి ఆధార్ కార్డు - పాన్ కార్డు లింక్ చేయని పాన్ కార్డులు ఇన్‌యాక్టివ్ అయిపోయాయి. మరి ఇప్పుడు వారి పరిస్థితేంటి ?
Benefits of Filing ITR: ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల కేవలం టాక్స్ రిఫండ్ మాత్రమే కాకుండా మనకు దీర్ఘకాలంలో పనికొచ్చే ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి అని తెలిస్తే మాత్రం ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడాన్ని ఇకపై ఎప్పుడూ అస్సలే లైట్ తీసుకోరు. ఆ ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం రండి
Income tax Returns: ఇన్‌కంటాక్స్ పేయర్లకు అలర్ట్. ఇన్‌కంటాక్స్ శాఖ కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేముందు తప్పకుండా తెలుసుకోవల్సిన అంశాలివి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ITR Filing 2023: ప్రస్తుతం ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసే సమయం. ఐటీ రిటర్న్స్ లేదా రిఫండ్ క్లైమ్ చేయడంలో అందరూ బిజీగా ఉంటుంటారు. ఈ క్రమంలో ఫారమ్ 16 లేకుండా కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
New Tax Regime: కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. అందుబాటులో ఉన్న రెండు ట్యాక్స్ విధానాల్లో ఏదో ఒకటి ఎంచుకోవల్సి ఉంటుంది. కొత్త ట్యాక్స్ రెజీమ్ ఎంచుకుంటే ఎలాంటి ప్రయోజనం, ఎలాంటి నష్టముందో తెలుసుకుందాం..
ITR Filing Last Date: మీరు ఐటీఆర్ ఫైల్ చేయడం మర్చిపోయినా ఏం పర్వాలేదు. మీకు మరో అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్‌లలో తప్పులు లేదా లోపాలను సరిదిద్దలేకపోయిన వారు ITR-U ఫైల్ చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Income tax Return: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌కు సంబంధించి కీలకమైన విషయాలు మీ కోసం. మీ ఆదాయం ట్యాక్స్ పరిమితికి లోబడే ఉన్నా రిటర్న్స్ తప్పకుండా ఫైల్ చేయడం వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
ITR Refund & Notices: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ ముగిసిపోయింది. ప్రస్తుత స్క్రూటినీ ప్రక్రియ జరుగుతోంది. టీడీఎస్ రిఫండ్ కూడా ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది. ఈ క్రమంలో మీకేమైనా నోటీసులు అందాయా..
ITR Rules Changed: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు కొత్త డెడ్‌లైన్ విధించింది.
ITR Filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా..గడువు తేదీ ముగిసిపోయింది. మరిప్పుడు ఏం చేయాలి. జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేయనివాళ్లు ఏం చేయాలో పరిశీలిద్దాం..
ITR Filing: జూలై 31 తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.5 లక్షల వరకు ఆదాయంపై రూ.1 వెయ్యి, రూ.5 లక్షలకు పైబడితే రూ.5000 వరకు పెనాల్టీ కింద ఆలస్యపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
IT returns: ఐటీఆర్ దాఖలుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మరోసారి గడువు పెంచే యోచన లేదని కేంద్ర రెవెన్యు కార్యదర్శి తరుణ్ బజాజ్ శుక్రవారం స్పష్టం చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.