Pegasus Spyware: దేశవ్యాప్తంగా దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు సమస్యగా మారింది. ఈ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది.
Pegasus Spyware: వివాదాస్పద పెగసస్ సాఫ్ట్‌వేర్‌పై సుప్రీంకోర్టు ప్యానెల్ కీలక సూచనలు చేసింది. ఇజ్రాయిల్ సంస్థ ఎన్ఎస్వో అభివృద్ది చేసిన పెగసస్ దేశంలో వివాదాస్పదం కావడంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఆ నోటీసులో ఏముందంటే..
Covid19 Treatment: కోవిడ్ మహమ్మారి చికిత్సకు ఇప్పటికీ ప్రయోగాలు జరుగుతున్నాయి. వివిధ రకాల మందుల్ని ప్రయోగిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. తాజా అధ్యయనంలో మరో మందు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
Pegasus Spyware: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెగసస్ స్పైవేర్ ఆందోళన రేపుతోంది. పెగసస్ సాఫ్ట్వేర్ దుర్వినియోగంపై పెద్దఎత్తున కథనాలు వస్తున్నాయి. పలు దేశాల్లో వివాదాస్పదమైంది. ఈ నేపధ్యంలో ఆ దేశాల్లో పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను..ఎన్ఎస్వో కంపెనీ బ్లాక్ చేసిందా..అమెరికా మీడియా కథనాల్లో నిజమెంత..
Pegasus Spyware: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న, వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది. పెగసస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై నిగ్గు తేల్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Pegasus Spyware: వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై ఇజ్రాయిల్ కంపెనీ స్పందించింది. ప్రపంచం నిర్భయంగా ఉండటానికి కారణం పెగసస్ సాఫ్ట్వేర్ అని అంటోంది. అటు అమెరికా మాత్రం ఈ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌పై ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వ కొరడా ఝులిపిస్తోంది. క్రమశిక్షణా చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతోంది. లాబీయింగ్ చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది.
Scientist Assassination: ఇరాన్ దేశపు ప్రసిద్ధ న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణహత్యకు గురయ్యారు. హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఇరాన్ ఆరోపించడం కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.