Chandrababu Likely To Invite Former CMs YS Jagan And KCR For Swearing Ceremony: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు తన రాజకీయ శత్రవులు, మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌కు ఆహ్వానం పలుకుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
KT Rama Rao Comments Lok Sabha Election Results Disappointment: లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒక్క సీటు గెలవకపోయినా.. తెలంగాణ కోసం కొట్లాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మళ్లీ పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Telangana Assembly Elections 2024: కేసీఆర్ అలియాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ ను పోరాడి సాధించిన నేతగా తెలంగాణ ప్రజులు ఆయన్ని రెండు సార్లు అధికారం కట్టబెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కేసీఆర్ కు తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు.
KT Rama Rao Winning Comments On Mahabubnagar Local Body MLC Election: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించడంతో స్థానిక ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
KCR Sensational Comments On Exit Polls: సార్వత్రిక ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్‌గా అభివర్ణించారు. ఫలితాలు ఎలా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ కవచమని స్పష్టం చేశారు.
Telangana Lok Sabha Elections Exit Polls How Many MPs BRS Congress And BJP Getting: తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి.
Traffic Restrictions Imposed On 31st May In Hyderabad: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. అవతరణ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లింపులు చేపట్టారు. ఈనెల 31వ తేదీన సన్నాహాలు ఉండడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
No More Common Capital To Telugu States: రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచిన విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీన పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ మధ్య బంధం తెగనుంది. రాజధాని లేకపోవడంతో ఉమ్మడి రాజధానిగా ఏపీకి చేశారు.
Kaleshwara Project Repairs: కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సూచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్ అండ్ టీ సంస్థను మరమ్మతులపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 30వ తేదీలోపు మరమ్మతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
KCR Fire On Revanth Reddy Govt On Farmers Problems: ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రైతుల విషయమై ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.
BRS Party Next Target Warangal Nalgonda Khammam Graduate MLC: వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం తిరిగి కైవసం చేసుకోవడంపై గులాబీ దళం వ్యూహం రచిస్తోంది. పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగారు. పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నికపై సమీక్ష చేశారు.
Himanshu Rao First Vote In Lok Sabha Elections: తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు
TS Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడతలో 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ తెలంగాణ ఛీప్ కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, కేటీఆర్ సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
KCR Bus Yatra Theft Gold Chain And Cash: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యటనలో జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండడంతో జేబుదొంగలు చేతివాటం చూయిస్తున్నారు. కేసీఆర్ పఠాన్‌చెరు పర్యటనలో బంగారు గొలుసు, నగదు మాయమైంది. పోలీసులు సక్రమంగా బందోబస్తు నిర్వహించడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.