Ketu In Sun Zodiac Sign: మే 18వ తేదీన సూర్యుడి రాశిగా పరిగణించే సింహరాశిలోకి కేతువు గ్రహం సంచారం చేయబోతోంది. ఈ గ్రహం చాలా అరుదుగా సింహరాశిలోకి సంచారం చేస్తుంది. ఇలా సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో సానుకూల మార్పులు వస్తాయి.
Astrology: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని కొన్ని యోగాలు ఏర్పడతాయి. అలా శుక్ర, కేతు గ్రహాల కలయిక వల్ల కొన్నిరాశుల వారికీ శుభయోగం అందిస్తే.. మరికొన్ని రాశుల వారికీ అశుభ యోగాన్ని అందించనున్నాయి. ఇంతకీ ఈ రెండు గ్రహాల కలయికల వల్ల ఎవరెవరికీ లాభాలు కలగనున్నాయో చూద్దాం..
Rahu Nakshatra Parivartan 2024: ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి రాహువు గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Rahu Nakshatra Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహువు గ్రహం జూలై 8న నక్షత్ర సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
These 4 zodiac signs will get Money bags due to Ketu Gochar 2023. కేతువు 2023 అక్టోబర్ 30న సంచరించబోతున్నాడు. తులా రాశిలోకి కేతువు ప్రవేశిస్తాడు. కేతువు సంచరించిన వెంటనే కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతారు.
Rahu Ketu Dosha Nivarana Puja: హిందూ సంప్రదాయంలో చైత్ర నవరాత్రులకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ చైత్ర నవరాత్రులు మార్చి 22న ప్రారంభమై మార్చి 30న ముగియనుండగా... నవరాత్రులలో దుర్గా మాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి. అంతేకాదు.. నవ గ్రహాలు శాంతించడంతో పాటు నవగ్రహాల వల్ల ఎదురయ్యే కష్టాలు కూడా తొలగిపోతాయి.
These 4 signs peoples will face difficulties on the effect of Rahu Ketu Transit 2023. 2023లో రాహు-కేతు గ్రహాలు సంచరించబోతున్నాయి. రాహు-కేతువుల సంచారం ఈ నాలుగు రాశులకు ప్రతికూలంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.