Bandi Sanjay Satires on Kavitha and KTR: కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంటులో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటు అని అన్నారు.
Revanth Reddy Slams KCR : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు 40 ఏళ్ల కింద ఇక్కడ లగ్గం అయిందని చెప్పిండు. అప్పట్లో ఆయనకు ఇక్కడ లగ్గం అయిందో లేదో తెలియదు కానీ... వేములవాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయన లగ్గం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు " అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Sania Mirza Farewell Party: సానియా మీర్జా హైదరాబాద్‌లో ఏ స్టేడియంలోనైతే కెరీర్ ఆరంభించారో.. అదే స్టేడియంలో తనకు ఎంతో ఇష్టమైన టెన్నిస్కి గుడ్‌బై చెప్పారు. సానియా మీర్జా ఆహ్వానం మేరకు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది సానియా మీర్జాకు ఫేర్వెల్ ఇచ్చేందుకు తరలి వచ్చారు.
BRS MLA Jeevan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ గుమ్మటాలు కూలుస్తా అని అంటున్నాడు. ప్రభుత్వం నిర్మించిన కట్టడాలను కూలిస్తే ప్రజలు ఆ పార్టీని భూమిలో పాతి పెడతారు అనే విషయం మర్చిపోవద్దు అని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
Revanth Reddy Padayatra: హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. " పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాల్సిన బాధ్యత తెలంగాణా సమాజంపై ఉందని అన్నారు.
Revanth Reddy Challenges KTR: హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
BRS Khammam Meeting: మంగళవారం రాత్రి వరకు హైదరాబాద్ చేరుకున్న జాతీయ స్థాయి నేతలంతా బుధవారం ఉదయం సీఎం కేసీఆర్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌తో కలిసి వారంతా యాదాద్రికి వెళ్లి అక్కడ కొత్తగా నిర్మించిన ఆలయాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
ముంబైలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. గురువారం పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాల గురించి ఆయన చర్చించారు.
KTR Meets Industrialists in Mumbai: తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ముంబైలో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, జేయస్‌డబ్ల్యు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.
Ram Charan And KTR in Unstoppable రామ్ చరణ్, మంత్రి కేటీఆర్‌ల గురించి వారి స్నేహం గురించి తెలిసిందే. ఈ ఇద్దరినీ బాలయ్య తన షోకు పిలిచేందుకు రెడీ అయ్యాడట. ఈ ఇద్దరి ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
Bandi Sanjay slams CM KCR: తెలంగాణలో ఇక ఓట్లు అడిగే హక్కు సీఎం కేసీఆర్ కి లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అలాగే వదిలేశారని.. హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధికి ప్రధాని మోదీనే నిధులు ఇచ్చారు కానీ కేసీఆర్ చేసిందంటూ ఏమీ లేదని మండిపడ్డారు.
Fact Behind KTR Father-in-Law Passed Away News: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట తీవ్ర విషాదం నెలకొందని కేటీఆర్ కు పిల్లనిచ్చిన మామ హరినాధరావు గుండెపోటుతో మరణించారని ప్రచారం జరగగా ఆ విషయం మీద క్లారిటీ వచ్చింది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.