Kumari Aunty Stall Closed : కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిండు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా గత సంవత్సరం.. “మీది 1000 ..2 లివర్స్ ఎక్స్ట్రా..,” అనే మీమ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు కుమారి అంటే బిజినెస్ షట్ డౌన్ చేశారు అన్న వార్త వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Kumari Aunty Donates Rs 50k To Telangana CMRF: సోషల్ మీడియా స్టార్‌గా నిలిచిన కుమారి ఆంటీ మరో సంచలనం రేపారు. రేవంత్ రెడ్డిని కలిసి రూ.50 వేల విరాళం అందించారు. వరద బాధితుల కోసం ఆమె సహాయం అందించగా.. ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డిని కలవాలనే ఆమె కోరిక తీరింది.
Kumari aunty food stall: బాలీవుడ్ హీరో సోనుసూద్ కుమారీ ఆంటీ స్టాల్ కు వచ్చి ఆమెను సర్ ప్రైజ్ చేశారు. సోనుసూద్ ను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Unemplyed Youth Protest: కుమారి ఆంటీ స్టాల్ దగ్గరకు నిరుద్యోగులు భారీగా చేరుకున్నారు. ఉద్యోగ ప్రకటనలు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Hyderabad News: కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ను సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ వాళ్లు అనవసరంగా ఆమెకు హైప్ క్రియేట్ చేశారని పక్క షాపు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఆమె స్టాల్ వల్ల మా షాపులన్ని రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.