AP Capital City Issue News: చంద్రబాబు నాయుడు మీటింగ్‌లో 12 మంది చనిపోయారు కాబట్టే ప్రజల వైపు నుంచి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు నియమ నిబంధనలు పాటించమని సూచించాం అని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అంతకుమించి కొత్తగా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు అని స్పష్టంచేశారు.
Jaahnavi Kandula Died: అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఒక తెలుగమ్మాయి అక్కడి పోలీసు వాహనం ఢీ కొని మరణించిన ఘటన షాకింగ్ గా మారింది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Nagababu on Janasena Alliance: ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్న క్రమంలో జనసేన కీలక నేత నాగబాబు పొత్తుల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
Huge Rush of Devotees at Mantralayam: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ప్రతి ఆదివారం లానే ఈ ఆదివారం కూడా భక్తులతో కిటకిటలాడింది, ఈ క్రమంలో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ఆ వివరాల్లోకి వెళితే
Byreddy Siddharth Reddy At Rayalaseema Garjana: చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి.. రాయలసీమ ప్రజల గొంతును కోశారని వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ గర్జన సభలో మాట్లాడుతూ ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.
MLA Hafiz Khan : కర్నూలుకి న్యాయ రాజధాని అవసరం లేదని చెప్పిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని వచ్చారంటూ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆరోపణలు చేశారు. అధికారంలో ఒక లెక్క.. ప్రతిపక్షంలో ఉంటే ఇంకో లెక్కన మాట్లాడతావ్ అంటూ మండిపడ్డారు.
Nandyal Woman Death Case: ఇద్దరి మధ్య ఫేస్బుక్లో చిగురించిన ప్రేమ చివరికి ప్రాణం తీసుకునే వరకు వెళ్లింది. అప్పటికే అతడికి, ఆమెకు పెళ్లైనా మళ్లీ ప్రేమలో పడ్డారు. కానీ చివరికి విషాదం మిగిలింది.
Rahul Jodo Yatra : రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు కర్నూలులో సాగుతోంది. రాహుల్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఆలూరు నుంచి ఈ యాత్ర ప్రారంభం అయింది. ఏపీలో మొత్తం 119 కి.మీ మేర యాత్ర కొనసాగనుంది.
కర్నూలు జిల్లాలో వజ్రాల వేట జోరుగా కొనసాగుతోంది. వర్షాలు పడితే చాలు ఇక్కడి పలు గ్రామాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. నిత్యం వందలాది మంది అక్కడి పొలాల్లో వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే చాలు జీవితం సెటిల్ అయిపోతుందని వీరు భావిస్తుంటారు.
కర్నూలు జిల్లాలో వజ్రాల వేట జోరుగా కొనసాగుతోంది. వర్షాలు పడితే చాలు ఇక్కడి పలు గ్రామాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. నిత్యం వందలాది మంది అక్కడి పొలాల్లో వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే చాలు జీవితం సెటిల్ అయిపోతుందని వీరు భావిస్తుంటారు.
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత, ఎన్నారై సేవా ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం, వేతనాల పెంపు డిమాండుతో నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగుల నిరసన, కమిట్మెంట్ సినిమా వివాదం, కర్నూలులో అంబేడ్కర్ విగ్రహ ధ్వంసం తదితర సంఘటనలపై సంక్షిప్త వార్తా సమాహారం ఆల్ వన్ ఇన్ న్యూస్‌లో వీక్షించండి.
Balakrishna Fan: Hero Balakrishna had lunch with a his fan in Kurnool. తాజాగా బాలకృష్ణ ఓ అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
AP HIGH COURT: మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే సైలెంట్ అయ్యారు కాని మూడు రాజధానుల విషయంలో తన నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది.
CM Jagan Tour: ఏపీలో రేపటి(మంగళవారం) నుంచి స్కూళ్లు పునర్ ప్రారంభం కానున్నాయి. ఈతరుణంలో జగన్ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.