Pradhan Mantri Ujjwala Yojana Beneficiaries Rs 300 Subsidy LPG Gas Cylinders: ఎన్నికల్లో బోటాబోటి సీట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రజలను ఆకట్టుకునేందుకు అద్భుతమైన పథకం అమలుకు సిద్ధమైంది.
LPG Cylinder: విజయదశమి పండుగకు ముందు జనాలకు షాక్. ఎల్పీజీ వినియోగదారుకు షాకిచ్చింది కేంద్రం. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లపై పరిమితి విధించింది. ఇక నుంచి వినియోగదారులకు ఏడాదికి 15, నెలకు 2 సిలిండర్లు మాత్రమే కొనుగోలు చేయగలరు.
LPG subsidy: ఒక చేత్తో ఇచ్చి మరీ చేతితో తీసుకోవడం అంటే ఇదేనేమో... ఇటీవలే ఎల్పీజీ వంట గ్యాస్ ధరను 2 వందల రూపాయలు తగ్గించింది కేంద్రం. దీంతో వినియోగదారులు ఊరట చెందారు. కాని రెండు వారాల్లోనే వాళ్ల సంతోషం ఆవిరైంది. మోడీ సర్కార్ అసలు ప్లాన్ తెలిసి షాకవుతున్నారు
ఎల్పీజీ సబ్సిడీ ధరలను కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసి సామాన్యులకు భారీ ఊరట కల్పించింది. ఇప్పటివరకూ ఉన్న సబ్సిడీ ధర రూ.153.86 కాగా దాన్ని దాదాపు రెట్టింపు చేస్తూ రూ.291.48 పెంచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.