Manoj Complaints Against Manchu Vishnu Life Threat: మంచు కుటుంబంలో మళ్లీ మంటలు రాజుకున్నాయి. సద్దుమణిగాయనుకున్న గొడవల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విష్ణు తనను చంపేస్తాడని చెబుతూ మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించడంతో మళ్లీ సంచలనం రేపుతోంది.
Manchu Manoj Emotional In Instagram: కుటుంబంలో ఆస్తిపాస్తుల వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఈసారి కుటుంబ వివాదంపై కాకుండా తన తల్లి నిర్మల జన్మదినం సందర్భంగా మనోజ్ ఉద్విగ్నానికి గురయ్యాడు. తన తల్లికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది.
Mohan Babu Jalpally Farm House Pics: మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు, మంచు మనోజ్ ఘర్షణ.. మధ్యలో మీడియా ప్రతినిధులపై దాడి.. హైబీపీతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిక ఘటనలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ గొడవలు అన్నింటికి కేంద్రంగా నిలిచింది జల్పల్లి ఫామ్ హౌస్. దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం.. అన్ని హంగులతో నిర్మించినట్లు తెలుస్తోంది.
Manchu Manoj Police Complaint Against Attack: ఆస్తుల తగాదా కొనసాగుతుందనే నేపథ్యంలో జరిగిన దాడిపై మంచు మనోజ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన తండ్రి మోహన్ బాబు పేరు ప్రస్తావించకపోవడం కలకలం రేపింది.
Manchu Manoj Police Complaint: భేదాభిప్రాయాలు నెలకొన్నాయని.. ఆస్తుల తగాదా కొనసాగుతున్న సమయంలో దాడి జరిగింద మంచు మనోజ్ వ్యవహారంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మనోజ్ మాత్రం పోలీసు ఫిర్యాదుతో సంచలనం రేపారు.
Manchu Vishnu vs Manchu Manoj: ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసంకి.. పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. మరోపక్క వారికి పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తీసుకొచ్చారని సమాచారం.
అయితే మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలికి సెక్యూరిటీ అనుమతించలేదు. ఈ క్రమంలో కాసేపట్లో దుబాయ్ నుంచి మంచు విష్ణు రానున్నారని.. విష్ణు వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.