BJP Madhavi Latha: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ఎన్నికలలో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన, ఎక్కడైన మజ్లీస్ కు సపోర్ట్ చేసినట్లు తమకు తెలిసిన బాగుండదంటూ హెచ్చరించారు.
Lok Sabhas Polls 2024: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అందరినీ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోన్న లోక్సభ స్థానాలు నాలుగంటే నాలుగే ఉన్నాయి. ఈ లోక్ సభలో ఎవరు గెలుస్తారనేది ప్రజల్లో ఆసక్తి నెలికొంది. అందులో హైదరాబాద్ సహా ఏయే నియోజవకర్గాలు ఉన్నాయంటే..
Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్సభకు ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణకు నాల్గో విడతలో భాగంగా ఈ నెల 13న ఒకేసారి 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తోన్న ఈ అభ్యర్ధులు మాత్రం వెరీ వెరీ స్పెషల్..
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏఐఎంఐఎం పార్టీ లోక్సభ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రను తిప్పికొట్టారు. పొరపాటున మాధవీలత గెలిస్తే హైదరాబాద్ సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ఓట్లతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
BJP Madhavi Latha: ఎన్నికల ప్రచారంలో పోలీసు అధికారిణి చేసిన పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే మాధవీలన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఉమాదేవీ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈఘటకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
MP Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ మాధవీలతపై మండిపడ్డారు. శ్రీ రామనవమి శోభాయాత్ర రోజున.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీల ఓల్డ్ సిటీలో మసీదువైపు చూస్తు రామబాణం ఎక్కుపెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది.
Hyderabad Parliament Constituency: సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణలో ఏ పార్టీ హవా ఉన్నా.. రాష్ట్రం మొత్తం ఎలాంటి పరిణామాలు సంభవించిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో గత 4 దశాబ్దాలుగా ఏఐఎంఐఎం పార్టీ (AIMIM) అప్రతిహత విజయం సాధిస్తూ వస్తోంది. కానీ 2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఒవైసీకి బీజేపీ అభ్యర్ధి మాధవి లత నుంచి గట్టి పోటీ ఎదుర్కొబోతున్నట్టు పలు సర్వేలు ఘోషిస్తున్నాయి.
Rana Daggubati At City Civil Court: దగ్గుబాటి రానా మంగళవారం నాడు హైదరాబాద్ సివిల్ సిటీ కోర్టుకు హాజరైన వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఒక స్థలానికి చెందిన వివాదంలో రానా కోర్టుకు హాజరైనట్టు సమాచారం.
సినీ నటి, బీజేపి యువ నాయకురాలు మాధవీలతపై ( Madhavi latha ) వనస్థలిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అనేక అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించే మాధవీలతకు అదే సోషల్ మీడియా తెచ్చిన తంటా ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.