AAP: దేశంలో ఆప్ పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్లో పవర్లో ఆ పార్టీ ఇతర రాష్ట్రాలపై కన్నేసింది. తాజాగా మధ్యప్రదేశ్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది.
Goa Style Beach Party: నడ్డి రోడ్డుపై కొందరు గోవా స్టైల్ బీచ్ పార్టీ చేశారు. బీచ్లో చేయాల్సిన చిందు..రోడ్లపై ఏంటని అనుకుంటున్నారా.. ఐతే ఈ వీడియో చూడండి..
Supreme Court: వరకట్నం, వేధింపులకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇంటి నిర్మాణ నిమిత్రం డబ్బులు డిమాండ్ చేసినా..వరకట్నం వేధింపుల పరిధికే వస్తాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Torture: ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాది, తాళ్లతో కట్టి ట్రక్కుతో ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ నీమచ్ జిల్లాలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Bhagat singh rehearsal: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అమరజీవి భగత్ సింగ్ ఎందరికో స్పూర్తి. విద్యార్ధులు ప్రదర్శించే ప్రతి నాటకంలో భగత్ సింగ్ ఉరిశిక్ష సన్నివేశం తప్పనిసరి. ఆ సన్నివేశమే ఆ విద్యార్ధి ప్రాణాల్ని తీసుకుంది.
Vat on Fuel: తిలాపాపం తలాపిడికెడు సామెత ఇంధన ధరలకు సరిగ్గా సరిపోతుంది. పెట్రోల్-డీజిల్ ధరలు ఆకాశాన్నంటడానికి కారణం అన్ని రకాల పన్నులు. ఆ రెండు రాష్ట్రాలు మాత్రం అందరికంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి.
Covid19 Vaccines: ఓ వైపు వ్యాక్సిన్ కొరతతో దేశ అల్లాడుతుంటే..మరోవైపు లక్షల డోసుల వ్యాక్సిన్ రోడ్డు పక్కన ఉండటం ఆందోళన కల్గిస్తోంది. 8 కోట్ల విలువైన వ్యాక్సిన్ డోసులున్న ట్రక్కు 12 గంటల్నించి అలాగే ఉంది..ఇవీ వివరాలు
Oxygen Shortage: కరోనా వైరస్ దేశవ్యాప్తంగా గజగజవణికిస్తోంది. ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విలయతాండవానికి మరణమృదంగం మోగుతోంది. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతున్నాయి.
భర్త ఓ గదిలో క్వారంటైన్లో ఉండగా ఆ గది తలుపులకు బయటి నుంచి తాళం వేసిన భార్య ప్రియుడితో పారిపోయిన ఘటన మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో ముందేరి గ్రామంలోచోటుచేసుకుంది. బయటి నుంచి తాళం
కరోనా భయంకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విచిత్రమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పెళ్లి చేసుకున్న ఓ జంట అంతా సవ్యంగా జరిగిందనుకునే లోపే పెళ్లికూతురుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో
కరోనా కష్టాల్లో ఉన్న ఓ కుటుంబం ఇల్లు గుల్లయ్యింది. ఈ విపత్కర పరిస్థితుల్ల అనేక రకాలుగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో కట్టుదిట్టమైన భద్రతలున్నప్పటికీ తరుచూ శాంతి భద్రతల సమస్యలు వస్తూనే ఉన్నాయి.
గత కొన్నిరోజులుగా అజ్ఞాత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అయితే తన మొబైల్ ఫోన్ ను స్విచాఫ్ చేశానని, అజ్ఞాత ఫోన్ కాల్స్ బెడద మరింత తీవ్రతరం కావడంతో మధ్యప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ లో తీవ్ర రాజకీయ సంక్షోభం తరవాత మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ ANI పేర్కొంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శాసనసభ పార్టీ సమావేశం జరగనుందని, ఈ సమావేశంలో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా
దేశంలో బీజేపీ రాజకీయ విలువలను మంటగలుపుతుందని, రాష్ట్రంలో మాఫియాను అరికట్టడం ఇష్టం లేదని, రాష్ట్ర ప్రజలు తమను పరిపాలించడానికి ఐదేళ్లు అవకాశమిచ్చారని కానీ అధికారం చేపట్టిన నాటి నుండి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉందన్నారు. అయితే కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.