Sky Wonder Clouds Form Like Lord Ganesha In Telangana: తెలంగాణ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వినాయక చవితి ముందు రోజే ఆకాశంలో గణనాథుడు ప్రత్యక్షమయ్యాడు. నీలి మేఘ రూపంలో వినాయకుడి రూపం కనిపించింది. మహబూబాబాద్‌లో ఆకాశంలో వినాయకుడి రూపంలో మేఘాలు కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు.
Mahabubabad Railway track Destroyed: ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అతలాకుతలమవుతున్నారు. ఎక్కడిక అక్కడ వాగులు, వంకర్లు తిరుగుతూ పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు చోట్లు రైల్వే ట్రాక్స్ కూడా ధ్వసమయ్యాయి.
Raksha bandhan 2024: రాఖీ పండగ వేళ కన్నీళ్లు తెప్పించే ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు నిందితులకు కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
Cock Makeup With Gold Ornaments: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకలో కోడి పుంజు అందరి దృష్టిని ఆకర్షించింది. తోడేటి వెంకన్న అనే భక్తుడు తన కోడిపుంజుకు బంగారు చెవి కమ్మలు, బుట్టాలతో అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి వెళ్లాడు. కోడి మెడకు మద్యం సీసా కూడా దండగా వేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Ashadamasam: ఆషాడంలో గోరింటాకును మహిళలు ఎంతో ఇంట్రెస్ట్ గా పెట్టుకుంటారు. దీనిలోఅనేక మెడిసిన్ గుణాలు ఉంటాయి. మహిళలకు గర్బస్త సమస్యలు, నీటిలో నానడం వల్ల కలిగే సమస్యల్ని దూరంచేస్తాయి.
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ను హౌజ్ అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా బయ్యారం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు నాయకులు.
Mahbubabad: మహబూబాబాద్ తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్‌పై సాలార్ తండాకు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. పట్టణ పరిసరాల్లో ఉన్న 255 సర్వే నంబర్ గల భూమిలో న్యాయస్థాన భవనాన్ని నిర్మించేందుకు పూర్వ తహసీల్దార్ కొంత భూమిని కేటాయించారు.
మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టరేట్ కార్యాలయానికి సమీపంలో సర్వే నెంబర్ 255/1 ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకోవగా.. వాటిని బుధవారం ఉదయం అధికారులు పోలీసు బలగాలతో వచ్చి తొలగించారు. అధికారులతో గుడిసె వాసుల వాగ్వవాదానికి దిగారు. పూర్తి వివరాలు ఇలా..
CM KCR Inaugurates New Collectorate Building At Mahabubabad District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు, ఆ వివరాలు
8 Persons Killed in a Huge Accident: తెలంగాణలోని మహబూబాబాద్ లో జరిగిన ఒక పెద్ద యాక్సిడెంట్ లో ఏకంగా 8 మంది మరణించినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Forest officials in Mahabubabad district : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అటవీశాఖ అధికారులు ఆందోళన నిర్వహించారు, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కేసముద్రంలోని బైపాస్ మలుపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Rare Otters are Killing Huge number of Fishes at Intekanne Village in Mahabubnagar. ఇంటికన్నె ఊర చెరువులోని చేపలను అరుదైన నీటి కుక్కలు చంపి తినేస్తున్నాయి.
Protest: తెలంగాణలో కొత్త మండలాల ఏర్పాటు చిచ్చు రేపుతోంది. దీనిని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
Mahaboobabad Heavy Rains : మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. చెరువులు మత్తడిపోస్తున్నాయి. అనేక చోట్ల రహదారులపైకి వరద నీరు రావడంతో రహదారులు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.