Xiaomi Assets Seizure Case: ఇండియాలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షావోమి ఇండియాకు చెందిన రూ. 5,551.27 కోట్ల ఆస్తులు సీజ్ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Covaxin Deal: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఒప్పందం రద్దయింది. అవినీతి ఆరోపణలు, రాజకీయ విమర్శల కారణంగా ఒప్పందంపై నీలినీడలు అలముకున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పుడు భారత్ బయోటెక్ కంపెనీ కీలక ప్రకటన చేసింది.
Union Budget 2021: కేంద్ర ఆర్దిక మంత్రి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అందరి ఆశలు నెలకొన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు చాలా ఆశలు పెట్టుకున్నారు. జీఎస్టీ తగ్గుతుందని ఆశిస్తున్నారు.
ప్రస్తుతం భారత్ చైనా మధ్య ( India Vs China) కొనసాగుతున్నో ఉద్రిక్తల మధ్య చైనా వస్తువుల ను బహిష్కరించాలని ( Boycott China ) భారతీయులు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇలాంటి సమయంలో చైనాకు సంబంధించిన బ్రాండ్స్ కు ప్రత్యమ్నాయాలు కూడా వెతుకుతున్నారు.
ఆత్మనిర్భర్ భారత్ ( Aatmanirbhar Bharat importance) సాధించడంలో లక్షలాది సవాళ్లు ఎదురవుతాయని తనకు తెలుసునని, ఆత్మ నిర్భర్ కార్యసాధనలో ఆ సవాళ్లు మరింత అధికమవుతాయనేది కూడా తెలుసని... కానీ ఆ సవాళ్లన్నింటికీ కోట్లకొద్ది సమాధానం చెప్పే శక్తి భారత్‌కి ఉందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తంచేశారు.
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఐఐటీ ఓ టెస్ట్ కిట్ కరోష్యూర్ (Corosure)ను తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చవకైన కోవిడ్19 టెస్ట్ కిట్ అని తెలిపింది. కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కరోష్యూర్ కిట్‌ను ఆవిష్కరించారు.
రాహుల్ గాంధీ 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించాలని ఝార్ఖండ్ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.