Meera Jasmine Father Died: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్గా పలువురు ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్, నటుడు డేనియల్ బాలాజీ మృతి నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. నటి మీరా జాస్మిన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Celebrity Couple Marriage: మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవన్ అని చెబుతుంటారు. అంటే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారనేది దీని సారాంశం. కానీ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లను మేడిన్ మూవీ లాండ్ అని చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీలో ఎంతో హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకొని ఒకింటి వారయ్యారు. ఈ కోవలో మరో జంట పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో తెలుగులో ఆమె ఇమేజ్ ఆకాశం అమాంతం ఎదిగింది. మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగు వాళ్ల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు ఈమెను వరించింది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇన్నేళ్ల కెరీర్లో ఈమె ఆస్తుల విలువ కూడా అదే రేంజ్లో పెరిగాయినేది ఇన్ సైడ్ టాక్.
Manjummel Boys: ఈ మధ్యకాలంలో మలయాళంలో చిన్న చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి.అప్పట్లో ప్రేమమ్ మూవీ అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మోహన్‌లాల్ 'మన్యంపులి'.. తాజాగా 'ప్రేమలు' సినిమా ఘన విజయం సాధించాయి. తాజాగా ఈ కోవలో మల్లూవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న మరో మూవీ 'మంజుమ్మేల్ బాయ్స్'.
Prithviraj Sukumaran: మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్.. స్టార్ హీరోగా, దర్శకుడిగా.. నిర్మాతగా సత్తా చూపెడుతున్నాడు. అంతేకాదు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే వేరే హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. తాజాగా ఈయన 'ది గోట్ లైఫ్.. ఆడు జీవితం' సినిమాతో పలకరించబోతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
Arundhathi Nair Critical Condition: రీసెంట్గా ప్రముఖ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈమె పరిస్థితి ఎంతో క్రిటికల్‌గా ఉంది. అంతేకాదు డబ్బులు లేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
Arundhathi Nair Accident: ఈ రోజు ఉదయమే ప్రముఖ సింగర్ మంగ్లీకి కారు యాక్సిడెంట్ అయింది. ఆ సంగతి మరిచిపోకముందే మరో హీరోయిన్ యాక్సిడెంట్ అయిన సంఘటన సినీ ఇండస్ట్రీలో కలకలరం రేపుతోంది. ప్రముఖ మలయాళీ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యారు.
Mammootty - Bramayugam OTT Streaming: మల్లూవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం మలయాళ భాషకే పరిమితం కాకుండా ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో సత్తా చాటారు. ఈయన ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎపుడు ముందుంటారు. రీసెంట్గా ఈయన భ్రమయుగం సినిమాతో పలకరించారు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
Mammootty Bramayugam OTT: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం మలయాళానికే పరిమితం కాకుండా ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో సత్తా చాటారు. అంతేకాదు ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుంటారు. రీసెంట్గా ఈయన భ్రమయుగం సినిమాతో పలకరించారు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Yatra 2 World Wide Closing Collections: ఏపీ సహా దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో తెలుగు సహా వివిధ భాషల్లో పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు థియేటర్స్‌లో క్యూ కడుతున్నాయి.
ఈ రూట్లోనే వై.యస్.జగన్మోహన్ రెడ్డి .. తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడానికి తోడ్పడ్డ పాదయాత్ర నేపథ్యంలో 'యాత్ర 2' మూవీ తెరకెక్కింది. ఈ నెల 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఇక టోటల్ రన్లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబట్టిందో మీరు ఓ లుక్కేయండి..
Amala Paul Baby Bump: అమలా పాల్ తెలుగులో నటించింది కొన్ని చిత్రాలే అయినా.. తనదైన యాక్టింగ్, గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. తమిళం, మలయాళంలో లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకున్న ఈమె తాజాగా గర్భంతో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Mohanlal - Malaikottai Vaaliban OTT News: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించడం ఆయన స్టైల్. రీసెంట్గా ఈయన 'మలైకోట్టె వాలిబన్' మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ కాన్సెప్ట్ బాగున్నా.. ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేదు. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచిన ఈ మూవీ త్వరలో ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చే డేట్ ఫిక్స్ అయింది.
Mammootty - Bramayugam: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఓ వైపు కమర్షియలు సినిమాలు.. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలతో తన కెరీర్‌ను లీడ్ చేస్తున్నారు. తాజాగా ఈయన బ్లాక్ అండ్ వైట్‌లో 'భ్రమయుగం' అంటూ కొత్త సినిమాతో పలకరించబోతున్నారు.
Mohanlal - Malaikottai Vaaliban: హీరో మోహన్‌లాల్‌ను మలయాళ బాహుబలి దారుణంగా దెబ్బ తీసింది. మలయాళ బాహుబలి అంటూ బిల్డప్ ఇచ్చిన ఈ మూవీ చిరవకు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. హీరో మోహన్‌లాల్‌కు తీవ్ర పరాభవాన్ని మిగిల్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.