Keerthy Suresh Casting Couch కీర్తి సురేష్ తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తన మీద కూడా ఆధార పడి ఉంటుందేమో.. ఇంత వరకు అలాంటిది నేను ఫేస్ చేయలేదు.. అలా ఎవరైనా కమిట్మెంట్ అడిగినా నో చెబుతాను.. నేను అలాంటి దాన్ని కాదు అని కీర్తి సురేష్ చెప్పేసింది.
Happy Birthday Tabu టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ టబుకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. నాలుగు పదుల వయసున్నా సరే అందంలో మాత్రం ఇంకా పడుచు పిల్లలానే అనిపిస్తుంది.
Sherlyn Chopra, Sajid Khan: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాల్సిందిగా షెర్లిన్ చోప్రా తన ఫిర్యాదులో పేర్కొంది.
Charanjit Singh Channi: అనూహ్య పరిణామాల మధ్య పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన చరణ్‌జిత్ సింగ్ చన్నీకు మీ టూ సెగ తాకింది. మీటూ ఆరోపణలొచ్చిన చన్నీని సీఎంగా ఎంపిక చేయడంపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవికి ఆయన అనర్హుడని, ఆయనను తొలగించాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.
తనపై నటి పాయల్ ఘోష్ (Payal Ghosh) చేసిన ఆరోపణలపై Anurag Kashyap ఇచ్చిన సమాధానాలను రికార్డ్ చేశారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap)ను వెర్సోవా పోలీసులు దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు.
Actress Payal Ghosh allegations on Anurag Kashyap: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణ పారదర్శకంగా లేదని.. ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra govt ) సుశాంత్ మృతికి కారకులైన బాలీవుడ్ ప్రముఖులకు కొమ్ము కాస్తోందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut ) మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్లో టవర్ పర్సనాల్టీగా పేరున్న రానా దగ్గుబాటికి ( Rana Daggubati ) కోపమొచ్చింది. తనపై వాస్తవాలతో పనిలేకుండా లేనిపోని రూమర్స్‌తో ఓ కట్టు కథ రాశారంటూ రానా ఓ మీడియా సంస్థపై మండిపడ్డారు. రానా చేసిన ఆ ట్వీట్ చూస్తోంటే.. రానాకు బాగానే కోపమొచ్చినట్టుందని నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.
ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షోలో జడ్జీల్లో ఒకరిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ ఆ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతానికి తాను పనిమీద దృష్టిసారించలేకపోతున్నందునే తాత్కాలికంగా తాను ఆ షో నుంచి తప్పుకుంటున్నట్టు అనుమాలిక్ స్పష్టంచేశాడు. 2004 నుంచి అను మాలిక్ ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. అనుమాలిక్ సైతం లైంగిక వేధింపులకు పాల్పడిన వారిలో ఒకరు అని ఇండియన్ ఐడల్ 5ను సమర్పిస్తున్న సంస్థలో పనిచేసే ఓ యువతి అతనిపై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.