Lucky Zodiac Sign: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెలలో గ్రహాల గోచారం ఎక్కువగా ఉంది. వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో రాశి పరివర్తనమే గ్రహ గోచారంగా పిలుస్తారు. ఈ గోచారం ప్రభావంతో ఈ రాశి జాతకులు ఇవాళ్టి నుంచి అత్యంత ధనికులుగా మారిపోవడం ఖాయం.
Mercury Transit 2023: జ్యోతిష్య ప్రకారం గ్రహాల కదలిక, రాశి పరివర్తనానికి ఎనలేని ప్రాధాన్యత ఉంటాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఏదో ఒక రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఆ ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది.
Mercury transit 2023: హిందూ మత విశ్వాసాల ప్రకారం బుధుడు గ్రహాల్లో రాజకుమారుడు. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గోచారం చేసినట్టే బుధుడు మార్చ్ 31వ తేదీన మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 5 రాశులపై ఆ ప్రభావం స్పష్టంగా ఉండనుంది. ఆకాశం నుంచి ఊడిపడ్డాయా అనేంతగా ధనవర్షం కురవనుంది.
Budh Gochar 2023 March: రీసెంట్ గా ఫ్లానెట్స్ ప్రిన్స్ బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా అరుదైన రాజయోగాన్ని కూడా ఏర్పరిచాడు. ఇది 4 రాశుల వారికి చాలా శుభప్రదం.
Budh-Shukra Yuti 2023: Leo, Cancer and Gemini Zodiac Sign peoples Money problem will be removed. శుక్రుడు, బుధుడుల కలయిక కారణంగా 'లక్ష్మీ నారాయణయోగం' ఏర్పడుతుంది.
Vipreet Rajyog: గ్రహాల యువరాజు బుధుడు విపరీత్ రాజయోగాన్ని సృష్టించాడు. దీని వల్ల 4 రాశుల వారికి మంచి రోజులు మొదలుకానున్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందేమో ఓ లుక్కేయండి.
Mercury transit 2023: హిందూమతంలోని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఎందుకంటే గ్రహాల రాశి పరివర్తనం కొన్ని రాశులపై అనుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది.
These 3 Zodiac Signs will get Immense money due to Budhatiya Rajyog 2023. బుధాదిత్య రాజయోగం 2023 వలన ఈ 3 రాశి రాశుల వారికి గౌరవం, ప్రతిష్ట మరియు సంపద పెరుగుతాయి.
These 7 Zodiac Signs will have troubles from February 27 due to Budh Gochar 2023. ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం బుధ గ్రహం మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది.
Budh Rashi Parivartan 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. మరో నాలుగు రోజుల్లో మెర్క్యురీ గమనంలో మార్పు రానుంది. ఇది కొందరికి అదృష్టాన్ని తెస్తుంది.
Mercury transit in Aquarius: మార్చ్ నెలలో వివిధ గ్రహాల స్థాన చలనం ఉంటుంది. ఆ ప్రభావం వివిధ రాశుల జాతకంపై విశేష ప్రభావం చూపిస్తుంటుంది. మూడ్రోజుల తరువాత కుంభరాశిలో బుధుడి ప్రవేశం ఆ ఐదు రాశుల జీవితాన్ని మార్చేయనుంది. అపారమైన ధన సంపదలు కురవనున్నాయి.
Mercury transit 2023 Effect: గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం వివిధ రాశులపై ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గోచారం చేస్తుంటుంది. ఫలితంగా కొన్ని రాశులకు శుభంగా, మరి కొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Mercury transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం సమయంలో కొన్ని పరిణామాలు ఎదురవుతుంటాయి. రెండు గ్రహాలు ఒకే రాశిలో కలవడం వల్ల యుతి లేదా యోగం ఏర్పడుతుంటుంది. అదే విధంగా ఏర్పడనున్న బుధాదిత్య యోగంతో ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో చూద్దాం..
Gemini, Sagittarius, Virgo and Capricorn Signs Will get Huge Money after Budh Gochar 2023. కుంభ రాశిలో బుధుని సంచారం అరుదైన రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాజయోగం అనేక రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Mercury transit 2023: బుధుడిని జ్యోతిష్యం ప్రకారం బుద్ధి, వైభవం, సౌందర్యానికి ప్రతీకగా పిలుస్తారు. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందినట్టే..బుధుడి రాశి పరివర్తనం ప్రభావం కొన్ని రాశులపై అత్యద్భుతంగా ఉండనుంది.
Mercury transit: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటాడు. హిందూ పంచాంగం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. వివిధ గ్రహాల రాశి పరివర్తనం కొన్ని రాశులకు దశ మార్చేస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.