Mobile Health Effects: టెక్నాలజీ మీద ఆధారపడిన ఈ రోజులలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అనేది సర్వసాధారణం అయింది. మొబైల్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాత్రి పూట మొబైల్ వల్ల కలిగే ఇబ్బందులు మీకు తెలుసా?
Child Phone Addiction: ప్రస్తుతకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఫోన్ అడిక్షన్ అనేది ఎక్కువగా ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలపై ఈ ప్రభావం అధికంగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. దీనికి కారణం పిల్లలు చదువుకోవడం నుంచి వారు పడుకోనే వరకు మొబైల్ ఫోన్లను వాడటం వల్ల ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే ఈ అడిక్షన్ నుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలి అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Cell Addiction: ప్రస్తుతం తరం వారికి సెల్ ఫోన్ అనేది అవసరం కన్నా ఎక్కువ వ్యసనంగా మారిపోతుంది. పెద్దలు.. పిల్లలు అనే తేడా లేకుండా ఈ సెల్ ఫోన్ అందరి జీవితంలో ఒక పెద్ద ప్రమాదంగా మారుతుంది. కాగా అవసరానికి మించి మీరు కానీ ఫోన్ వాడుతుంటే.. ఈ చిన్న ట్రిక్ ఫాలో అయ్యి చూడండి..
Insomnia Causes: భారతదేశంలోని యువతలో ఎక్కువ శాతం మంది నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నారు. అందుకు కారణంగా రాత్రిళ్లు సోషల్ మీడియాలో ఎక్కువగా చూడడం వల్లనే అని సర్వేలో తేలింది. అయితే సోషల్ మీడియా అడిక్ట్ అవ్వడం వల్ల ఎంతమంది నిద్రని కోల్పోతున్నారో తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.