Mrunal Thakur Career: మృణాల్ ఠాకూర్ హిందీ సినీ పరిశ్రమలో నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన ప్రత్యేకతను చూపించకుంది. వరుసగా రెండు విజయాలు అందుకున్న ఈ హీరోయిన్ కి మూడో సినిమా ఫ్యామిలీ స్టార్ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Mrunal Thakur Latest Pics: సీతారామం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. తొలి చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకుని తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ హిట్‌తో ఈ భామకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.