Kusukuntla Prabhakar Reddy-KCR : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశాడు ప్రభాకర్ రెడ్డి.
Munugode Campaign: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. మూడు ప్రధాన పార్టీలు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇంక ప్రచార గడవు ముగియడానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో అభ్యర్ధులు దూకుడు పెంచారు. అధికార టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, కీలక నేతలు మునుగోడులోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీకి కొత్త సమస్యలు వస్తున్నాయి. బీసీ లీడర్లను మంత్రి జగదీశ్ రెడ్డి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆత్మీయ సమావేశాల పేరుతో హడావుడి చేస్తున్న మంత్రి.. స్థానికంగా పట్టు ఉన్న బీసీ లీడర్లను మాత్రం ఆహ్వానించడం లేదు.
Munugode: మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎలాగైనా సరే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మునుగోడులో రిపీట్ కాకుండా ఉండాలని టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా..
Congress Candidate in Munugode By Election : మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికే టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థిని సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీనియర్ నేతలు ప్రతిపాదించిన పేరు వైపే మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మునుగోడు బైపోల్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ప్రధాన పార్టీలన్నీ మునుగోడు పైనే ఫోకస్ పెట్టాయి. సీఎం కేసీఆర్ శనివారం ప్రజా దీవెన పేరుతో బహిరంగ సభ నిర్వహించగా.. ఆదివారం కేద్రమంత్రి అమిత్ షా మునుగోడులో అడుగుపెట్టబోతున్నారు. 'మునుగోడు సమరభేరీ' పేరుతో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.
Munugode Bypoll: Amit Shah Munugode public meeting on August 21. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 21న భారీ బహిరంగసభ నిర్వహణకు బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్ పార్టీకి వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఉపఎన్నికలో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతునిస్తున్నట్లు తెలిపాయి. ఇవాళ మునుగోడులో జరిగే బహిరంగ సభకు సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు కూడా హాజరుకానున్నారు.
Komatireddy Rajgopal Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 21న ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. మునుగోడు నియోజకవర్గంలో భారీ సభ నిర్వహించనున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసిన కోమటిరెడ్డి ఆ విషయాలను తెలిపారు.
తెలంగాణ రాజకీయం ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ మునుగోడుపై ఫోకస్ పెంచాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఒకవేళ సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఉపఎన్నిక ఉండదు. ఈ నేపథ్యంలో ఉపఎన్నికపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి విమర్శించారు.
Munugode By Election: తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చంతా మునుగోడు పైనే. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ గెలుస్తాడా.. కాంగ్రెస్ తన కంచుకోటను నిలుపుకుంటుందా.. లేక ఈసారి టీఆర్ఎస్ పాగా వేస్తుందా.. ఇలా మునుగోడు చుట్టూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.