మహాత్మా గాంధీని హతమార్చిన నాథురాం గాడ్సే జయంతి నాడు గాడ్సే గురించి ఓ ట్వీట్ చేసిన సినీనటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ( Nagababu ).. గాడ్సే కూడా ఎంతో దేశభక్తి గలవాడేనని తన ట్వీట్లో పేర్కొనడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. నాగబాబు ట్విటర్ (Nagababu twitter ) ద్వారా వ్యక్తంచేసిన అభిప్రాయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
నాగబాబు ట్విటర్ ( Nagababu twitter ) ద్వారా నాథూరాం గాడ్సే జయంతి నాడు గాడ్సేను ఓ దేశభక్తుడిగా అభివర్ణిస్తూ చేసిన ట్వీట్ ఎంత హాట్ టాపిక్ అయ్యిందో అందరికీ తెలిసిందే. జాతిపిత మహాత్మా గాంధీని హతమార్చిన నాథురాం గాండ్సే ( Nathuram Godse ) దేశభక్తుడు ఎలా అవుతాడంటూ నాగబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో తనను తప్పుగా అర్థం చేసుకున్నారని.. తన ఉద్దేశం అది కాదని వివరణ ఇస్తూ మరునాడు మరో ట్వీట్ చేయకతప్పలేదు.
నాగబాబుపై ( Nagababu Konidela ) టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ బుధవారం ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన స్వాతంత్ర సమరయోధుడు, మన జాతిపిత మహాత్మా గాంధీని (Mahatma Gandhi`s assassination) హతమార్చిన నాథురామ్ గాడ్సెను ( Nathuram Godse ) ప్రశంసించి.. మహాత్మా గాంధీని సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు అవమానించారని మానవతారాయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు, మెగా బ్రదర్ Nagababu సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ పలు అంశాలపై మాత్రం స్పందిస్తూనే ఉన్నారు.
'కరోనా వైరస్'.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న మృత్యు కెరటం. మనిషి నుంచి మనిషికి సోకే ఈ వ్యాధి ఇప్పటికే వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలు కరోనా వైరస్ బారిన పడ్డాయంటే దీని ప్రభావం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్లలో ఒకరైన అప్పారావు తనకు నాగబాబుకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. తనదైన శైలిలో హాస్యాన్ని పండించేవారు. డైలాగ్ డెలివరీతో
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.