Double Murder Creates High Tension In Puppalaguda: యువతి, యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్లో సంచలనం రేపింది. పండుగ పూట జంట హత్యలు కలకలం సృష్టించాయి. హత్యపై పోలీసులు దర్యాప్తు తీవ్రం చేశారు.
Harsha Sai Case: ఫేమస్ యూట్యూబర్ తనతో నటించిన హీరోయిన్ పై లైంగిక దాడి నేపథ్యంలో బాధితురాలి తరుపున లాయర్ నాగూర్ బాబుతో పాటు నిర్మాత బాలచంద్ర మీడియాతో మాట్లాడారు. అంతేకాదు హర్ష సాయి కేసు గురించి కీలక విషయాలను పంచుకున్నారు.
Youtuber Harsha Sai Arrest: యూట్యూబర్ హర్షసాయి అరెస్ట్ కోసం స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. అతనితో పాటు నేరంతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో హర్షసాయి తండ్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
YouTuber Harsha Sai Reacts About Case Filed In Narsingi PS: డబ్బులు తీసుకుని మోసం చేశానని ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదవగా.. దానిపై యూట్యూబర్ హర్షసాయి స్పందిస్తూ వాటిని ఖండించాడు.
Harsha Sai: నిరుపేదలకు డబ్బులు పంచుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పలువురు ప్రశంసలు అందకున్నాడు హర్షసాయి. ఇది ఆయనలోని ఒక యాంగిల్ మాత్రమే. ఇతనిలో మరో అపరిచితుడు కూడా ఉన్నాడు. అదే అతన్ని అథ: పాతాళానికి తొక్కేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.
FIR Filed Against YouTuber Harsha Sai In Narsingi PS: పేదలకు డబ్బులు పంచుతూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న హర్షసాయికి భారీ షాక్ తగిలింది. అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. వాటి వివరాలు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.