Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Saranga Dariya Movie Pre Release Event: జూలై 12న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది సారంగదరియా మూవీ. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు నటుడు నవీన్ చంద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Prabhas Movies: బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు హీరో ప్రభాస్. ఈ హీరోకి సినీ ప్రేక్షకుల్లోనే కాదు సినీ సెలబ్రిటీస్ లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో హీరో నవీన్ చంద్ర ప్రభాస్ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Hello Baby - Naveen Chandra:నవీన్ చంద్ర యాక్టర్‌గా టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాడు ఓటీటీ స్టార్‌గా దూసుకుపోతున్నాడు. ఇపుడు ఓటీటీ వేదికగా తెరకెక్కుతోన్న పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఈయన హలో బేబి మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు
Naveen Chandra Mother నవీన్ చంద్ర తాజాగా తన తల్లికి సర్ ప్రైజ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ సర్ ప్రైజ్‌తో నవీన్ చంద్ర గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడని అందరికీ అర్థమైంది. తన తల్లిని గేమ్ చేంజర్ సెట్‌కు తీసుకొచ్చాడు నవీన్ చంద్ర.
Naveen Chandra wife Baby Bump Pic నవీన్ చంద్ర తాజాగా తన భార్య గర్భంతో ఉన్న విషయాన్ని ప్రకటించాడు. త్వరలోనే తండ్రి కాబోతోన్నట్టుగా గుడ్ న్యూస్ చెబుతూ గాల్లో తేలిపోయాడు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ పోస్ట్ వేశాడు నవీన్ చంద్ర.
Mayagadu Movie Review మాయగాడు మూవీతో నవీన్ చంద్ర ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో పూజా జవేరి, గాయత్రి సురేష్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటో ఓ సారి చూద్దాం.
Thaggedhe le Movie Review తగ్గేదేలే సినిమాతో నవీన్ చంద్ర తన లక్‌ను పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు నేడు వచ్చాడు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది.
Raja Ravindra Funny Comments on Anchor Syamala రాజా రవీంద్ర తాజాగా తగ్గేదేలే ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా యాంకర్ శ్యామల మీద కౌంటర్లు వేశాడు. ఆంటీ అంటూ కామెంట్ చేయగా.. శ్యామల సెటైర్లు వేసింది.
Bro Movie Trailer release: అన్నయ్యా.. నేను ఉన్నంత వరకూ నువ్వు ఎప్పుడూ ఒంటరి కాదంటూ అవికాగోర్ (Avika Gor) చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అన్నాచెల్లెల అనుబంధంపై తెరకెక్కిన మూవీ ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.