Banks Privatization: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు త్వరలోనే ప్రైవేట్ పరం కానున్నాయి.
Budget 2022 Live Updates: దేశంలో 5 జీ స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఉండనుందని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రానున్న 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగనట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో త్వరలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
Budget 2022 Live Updates: పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు ఉపయోగపడే బడ్జెట్ అని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Budget 2022: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఇండియాదే. కోవిడ్ మహమ్మారిని తట్టుకుని మరీ అటు వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలు కూడా ఎదుగుతున్న పరిస్థితి. మరో రెండేళ్లలోనే ఇండియాకు ఆ హోదా దక్కనుంది.
Union Budget Key Points: కేంద్ర బడ్జెట్ట్ మరి కాస్సేపట్లో విడుదల కానుంది. బడ్జెట్ అంటే ఒక ఏడాది కాలానికి దేశంలో ఖర్చులు. ఆదాయం వర్సెస్ ఖర్చుల వివరాలు. బడ్జెట్ అందరికీ అర్ధం కానే కాదు. అర్ధమవ్వాలంటే ఈ పది అంశాలు తెలుసుకుంటే మంచిది.
Banks Strike: దేశవ్యాప్తంగా రెండ్రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రమత్తమైంది. అటు కస్టమర్లకు ఇటు యూనియన్‌కు విజ్ఞప్తి చేసింది.
Income Tax Department: కేంద్ర ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన వ్యవహారంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ విమర్శలు ఎదుర్కొంటోంది. సాక్షాత్తూ కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్..ఆ సంస్థ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..
EPFO News: ఉద్యోగులకు ఈపీఎఫ్ శుభవార్త అందించింది. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగం కోల్పోయినవారికి గొప్ప వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ చందాదారులకు ఈ అవకాశం లభించనుంది.
Union Cabinet Meet: కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ప్రధానంగా ఉద్దీపన ప్యాకేజ్‌కు కేబినెట్ ఆమోదం తెలుపగా..పవర్ డిస్కం పథకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
Fuel prices:దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలపై విధించిన పన్నుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాల్సిన అవసరం ఉందా..మంత్రి ఈ అంశంపై ఏమన్నారు..
Banks Strike: మీ బ్యాంకు పనులు వచ్చేవారానికి వాయిదా వేసుకున్నారా..లేదా వచ్చేవారం మీకు బ్యాంకులున్నాయా. అయితే ప్రీ పోన్ చేసుకోండి. లేదా వాయిదా వేసుకోండి. ఎందుకంటే వచ్చేవారం కేవలం రెండ్రోజులే బ్యాంకులు పనిచేయనున్నాయి.
ఒకవేళ ఇప్పటివరకూ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్ దాఖలు చేయకపోతే..చింతించాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు కూడా అవకాశముంది. మార్చ్ 31 వరకూ ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80 సి, 80 సిసిసి, 80 సిసిడి, 80 సిసిఇ, 80డి వంటి పలు సెక్షన్ల కింద పెట్టుబడులపై టాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు.
ఆత్మ నిర్భర భారత్ బృహత్కర ప్రణాళికలో భాగంగా మూడో రోజు ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.
ఆర్ధిక మంత్రి నిర్మాల సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో పేద, మధ్య తరగతి జనాలకు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సంక్షేమానికి పెద్దపీట వేసే కార్యక్రమాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ ఇల్లు కల్పించే విధంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1.9 కోట్ల నివాసాల నిర్మాణం జరుగుతోందని.... నిర్మాణ పనులు వేంగంవంతం చేసే చర్యలో భాగంగా ఇళ్ల నిర్మాణ కాలాన్ని 114 రోజులకు తగ్గించామని ఆర్ధికమంత్రి సభలో తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.