Old Parliament: దేశంలో 75 ఏళ్లుగా ఎన్నో ఘట్టాలకు, చట్టాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పాత పార్లమెంట్ భవనానికి ఇవాళ చివరి రోజు. రేపట్నించి ఇక్కడ సభ్యుల సందడి ఉండదు. బడ్జెట్లు ఉండవు. తీర్మానాలు జరగవు. 75 ఏళ్లుగా పార్లమెంట్లో చోటుచేసుకున్న కీలకమైన విశేషాల గురించి తెలుసుకుందాం..
Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన వాదన జరిగింది. అటు సుప్రీంకోర్టు ఇటు ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ మధ్య కీలకమైన వాదన కొనసాగింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం..
Parliament Budget Session 2023: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు ప్రకంపనలు పార్లమెంట్ ను తాకనున్నాయి. ఉభయ సభలు ఇవాళ స్తంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Revanth Reddy Question on Cantonment Board: దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాలు ఉన్నాయో.. అక్కడ పక్కనే ఉండే పట్టణాలతో పోల్చితే కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాలు అభివృద్ధి విషయంలో వెనకబాటుకు గురవుతున్నట్టు గతంలో సుమితో బోస్ కమిటీ అధ్యయనంలో తేలింది అని అజయ్ భట్ గుర్తుచేశారు.
Parliament Winter Session 2022: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ముందే ముగిశాయి, ఈరోజు పార్లమెంట్ ఉభయసభలను సభాపతులు నిరవధికంగా వాయిదా వేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
2000 Rupee Note Ban: మోదీ ప్రభుత్వం 2016 డిసెంబర్ 8వ తేదీన పెద్ద నోట్లు రద్దు చేసింది. నిర్ణీత సమయం తరువాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి..కొత్తగా 500, 2000 నోట్లను ప్రవేశపెట్టింది.
BJP MPS Protest: అధికార, విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ దద్దరిల్లింది. అధికార బీజేపీ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు భగ్గమన్నారు. రాష్ట్రపతిని అవమానించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
TRS MP's: టీఆర్ఎస్ ఎంపీల పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు టీఆర్ఎస్ ఎంపీలు మెరుపు ధర్నాకు దిగారు. టీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ రావు. మాలోతూ కవిత, సురేష్ రెడ్డిలకు ఇతర వామపక్ష ఎంపీలు మద్దతు పలికారు
Rahul Gandhi: పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్రం తమ వద్ద సమాచారం లేదని బదులివ్వడంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం తీరును తప్పుబడుతూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
RAHUL WITH TRS MPS: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. త్రిముఖ పోరు హోరోహోరీగా సాగుతోంది. అధికార టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ, కాంగ్రెస్ చెబుతున్నాయి. ఈ విషయంలో దూకుడుగా వెళుతున్నాయి రెండు పార్టీల లీడర్లు. మరోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధాలున్నాయని కాంగ్రెస్ చెబుతోంది.
Shiv Sena: మహారాష్ట్రలో రాజకీయ వేడి తగ్గడం లేదు. శివసేనలో మరింత చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తల పట్టుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.