Fastag Scam Fact Check: ఫాస్ట్ ట్యాగ్ స్కామ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కార్ల అద్దాలు తుడిచినట్టుగా నటిస్తూ ఆ కార్లపై ఉన్న ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్లను తమ చేతికి ఉండే స్మార్ట్ వాచ్ లాంటి పరికరాల సహాయంతో స్కానింగ్ చేస్తూ వారి పేటీఎం ఖాతాల్లో ఉండే మొత్తాన్ని దోచుకుంటున్నారనేది ఆ వైరల్ వీడియోల సారాంశం.
Paytm: ప్రముఖ డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా మళ్లీ విజయ్ శేఖర్ శర్మను కొనసాగించాలని నిర్ణయించారు. ఈమేరకు కంపెనీ బోర్డులో తీర్మానం చేశారు.
Paytm: దేశ ప్రధానుల జ్ఞాపకార్థం, భవిష్యత్ తరాలకు స్వాతంత్ర్యం తర్వాతి విశేషాలను తెలిపేందుకు ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు. ఈ మ్యూజియానికి అధికారిక పేమెంట్స్ పార్ట్నర్గా పేటీఎంను నియమించారు.
Paytm: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. పేటీఎం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. చేతిలో డబ్బుల్లేకపోయినా..టికెట్ బుక్ చేసుకోవచ్చు. తరువాత చెల్లించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో 238 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. రెండు టెస్ట్ ల సిరీస్ లో భారత్ 2-0 శ్రీలంక జట్టును క్లీన్ స్వీప్ చేసి, సీరీస్ కైవసం చేసుకుంది.
Paytm Payments Bank: చిన్న తరహా బ్యాంకింగ్ సేవల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ తాత్కాలిక నిషేధం విధించింది. సంస్థలో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది.
Paytm's shares plunged: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ మార్కెట్లో లిస్టింగ్ రోజే నష్టాలను నమోదు చేసింది. ఒక్క షేరుపై ఇప్పటి వరకు రూ.480కిపైగా నష్టం వాటిళ్లింది.
Paytm IPO Details: భారీస్థాయిలో నిధుల సమీకరణ లక్ష్యంతో పేటీఎం (Paytm IPO) మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ నవంబరు 8న (Paytm IPO date) ప్రారంభం కానుంది. ఈనెల 10న ముగియనుంది. ఇందులో రూ.8300 కోట్ల కోసం తాజాగా షేర్లు జారీ చేస్తున్నారు.
LPG Cylinder Cashback Offer | నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధరలు సైతం సామాన్యులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ సంస్థలు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి పేటీఎం (Paytm) ఆఫర్ ప్రకటించింది.
న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద డిజిటల్ పేమెంట్స్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా పేరున్న పేటీఎం తన వ్యాపారాన్ని మరింత భారీ స్థాయిలో విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి (Paytm to go for IPO) తెరతీసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.21,800 కోట్లు నిధులు సమకూర్చుకోవాలని పేటీఎం లక్ష్యంగా పెట్టుకుంది.
LPG Cylinder Cashback: ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ రూ.125 మేర ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మీకు ఎల్పీజీ సిలిండర్ కొనుగోలుపై కొంత మేర ధర తగ్గినా ఉపశమనం కలుగుతుంది.
Extra Charge On FASTag: ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసి ఒక వారం గడిచింది. ఈ సమయంలో వాహనదారుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఫాస్టాగ్ లేని కారణంగా రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేశారని ఫిర్యాదులలో వాహనదారులు పేర్కొన్నారు.
Personal loans on Paytm app from NBFCs: అత్యవసరంగా పర్సనల్ లోన్ కావాలా ? బ్యాంకుకి వెళ్దాం అంటే ఆదివారం, పండగ సెలవులు లాంటి Public holidays ఏమైనా అడ్డం వస్తున్నాయా ? వీలైనంత త్వరగా Personal loan money బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారా ? సరిగ్గా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వారిని దృష్టిలో పెట్టుకునే Paytm app కొత్తగా Personal loans అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
LPG Gas Cylinder Booking: పేటీఎం కొత్త పథకం ద్వారా ఎల్పీజీ సిలిండర్ల ఆన్లైన్ బుకింగ్ 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అంటే Paytm ద్వారా మీరు LPG గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే చెల్లుతుంది.
పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. పేటీఎం ( Paytm ) నుంచే చేయవచ్చు. పేటీఎం తన కస్టమర్ల కోసం పేటీఎం లెండింగ్ పేరుతో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని సహాయంతో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.