PM Modi Speech at BJP Vijaya Sankalpa Sabha: కొంతమంది తనకు కుటుంబం లేదని విమర్శిస్తున్నారని.. 140 కోట్ల మంది భారతీయులు తన కుటుంబమేనని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో దళితుల అభ్యున్నతి కోసం అనేక చర్యలు చేపట్టామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండింటిదీ ఒకే బాట అని విమర్శించారు.
BC Atma Gourava Sabha in LB Stadium: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. తెలంగాణ ప్రజలు బీజేపీపై నమ్మకంతో ఉన్నారని.. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటేనని విమర్శించారు.
కోవిడ్ తరువాత జరిగిన మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందేందుకు ఆసియాన్ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా రాజధాని జాకర్తలో జరిగిన ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్నారు.
PM Modi Speech: దేశ ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ గురించి మాట్లాడారు. దేశం మొత్తం మణిపూర్ ప్రజలకు అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ పలు కీలకాంశాలు ప్రస్తావించారు. మోదీ ప్రసంగం పూర్తి వివరాలు మీ కోసం..
PM Modi Speech Highlights: మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు, విధ్వంసం నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి సర్కారుపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మోదీ.. తన సెటైర్లతో కాంగ్రెస్ పార్టీకి దాదాపు కర్రుకాల్చి వాత పెట్టినంత పనిచేశారు.
Karnataka Assembly Elections 2023: కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని.. జేడీఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లేనని అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు.
PM Narendra Modi Speech @ Parade Ground: ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ఆయన.. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
PM Modi Speech: విశాఖపట్నం సభ భారీ జనసందోహంతో కిక్కిరిసిపోయింది. సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుగా..స్టాల్స్ పరిశీలించారు. అనంతరం వేదికపై చేరుకున్నారు.
Independence Day 2022: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఎర్రకోట నుంచి ఉద్వేగంగా ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరులను కీర్తిస్తూనే.. గత 75 ఏళ్లలో భారత్ సాధించిన పురోగతిని వివరించారు. భారత్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదం తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధన్యావాద తీర్మానంపై చర్చను ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై దాడికి వేదికగా మలుచుకున్నారు. మోదీ ప్రసంగంలో నుంచి కొన్ని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.