Ayodhya Ram Mandir:దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అందరి నోటా రామ నామమే మారుమోగుతోంది.5 శతాబ్డాల సుధీర్ఘ నిరీక్షణ. ఎన్నో దశాబ్దాల పోరాటం వెరసి అయోధ్యలో భవ్య రామ మందిరం సాకారం అవుతోంది. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజున (జనవరి 22న) ప్రజలు విధిగా ఆచరించాల్సిన పనులను అయోధ్య రామ మందిర తీర్ధ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. ఇంతకీ ఏయే పనులు చేయాలో చూద్దాం..
Ayodhya Ram Mandir:దేశ వ్యాప్తంగా రామ నామం మారుమోగిపోతుంది. అయోధ్యలో భవ్య రామ మందిరం సాకారమయ్యే ఈ వేళలో రామ భక్తులు గుర్తు చేసుకుంటున్నారు ఓ పేరును. ఇంతకీ ఎవరు అతను ? అయోధ్య రామ మందిర నిర్మాణం వెనక ఆయన పాత్ర ఏమిటో తెలుసుకుందాం..
PM Narendra Modi Lakshadweep Trip Pics: లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సందడి చేశారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. సముద్రం ఒడ్డున కూర్చుని సేద తీరారు. సముద్రంలో స్నార్కెలింగ్ కూడా చేస్తూ.. సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం. ప్రధాని మోదీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
PM Narendra Modi to Meera Majhi: పీఎం ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారుల్లో 10 కోట్లవ లబ్ధిదారు మీరా మాంఝీకి ప్రధాని మోదీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇటీవల అయోధ్యను సందర్శించిన మోదీ.. స్వయంగా ఆమె ఇంటికి వెళ్లారు. మీరా మాంఝీ తయారు చేసిన టీను తాగి.. ఆతిథ్యం స్వీకరించారు. స్వయంగా దేశ ప్రధాని తమ ఇంటికి రావడంతో మీరా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Ayodhya Tour: అయోధ్య రామమందిరం ప్రారంభం మరి కొద్దిరోజుల్లో జరగనుంది. అయోధ్యలో రామమందిరంతో పాటు నూతన రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్‌లు సిద్ధమయ్యాయి. ఇవాళ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
Narendra Modi: తెలంగాణలో ఎన్నికల సమరం పతాకస్థాయికి చేరుకుంది. మరో 8 రోజుల్లో పోలింగ్ జరగనుంది. ప్రధాని మోదీ మూడ్రోజుల తెలంగాణ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Terror Threat: అయోద్యలో రామమందిరం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జనవరిలో ఆలయ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
Demonetization: దేశమంతా ఉలిక్కిపడిన ఘటన అది. ప్రతి సామాన్యుడు ఆందోళనకు గురయిన సందర్భమది. ప్రధాని మోదీ దేశ ప్రజలకు షాక్ ఇచ్చిన ప్రకటన అది. ఆ ఘటన జరిగి ఇవాళ్టికి ఏడేళ్లు. పూర్తి వివరాలు మీ కోసం..
BC Atma Gourava Sabha in LB Stadium: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. తెలంగాణ ప్రజలు బీజేపీపై నమ్మకంతో ఉన్నారని.. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటేనని విమర్శించారు.
Bjp-Janasena: తెలంగాణలో పొత్తు ఖరారైంది. బీజేపీ వచ్చినా రాకున్నా టీడీపీతోనే పొత్తని ప్రకటించిన జనసేనాని తెలంగాణలో మాత్రం ఆ పార్టీతో సై అన్నారు. సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
First Rapid Rail: భారతీయ రైల్వేలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో కొత్త శకం ప్రారంభమైంది. ఇప్పుడు మరో శకం మొదలు కానుంది. దేశంలో తొలి ర్యాపిడ్ రైలు రేపట్నించి ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kishan Reddy warns Telangana CM KCR: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వస్తుంటే.. ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తీరికలేని దరిద్రపు ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
PM Modi To Host Dinner Party: న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ విందు పార్టీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఎగ్జిబిషన్ జరిగే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ స్థలం ఈ డిన్నర్ పార్టీకి వేదిక కానుంది.
Vande Bharat Express Trains New Routes: G20 సదస్సు కోసం భారత్ కి వచ్చిన జి20 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధుల బృందం గాంధీనగర్ - ముంబై మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించింది. " వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం తమని ఎంతో ఆకట్టుకుంది " అని సదరు మీడియా ప్రతినిధుల బృందం హర్షం వ్యక్తంచేసింది.
PM Modi on 3D Printed Post Office: 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు ప్రారంభంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి భారతీయుడు గర్వించాల్సిన క్షణం ఇది అని అన్నారు.
బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్లో తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు.
Independence Day 2023 Guests: ఆగస్టు 15 నాడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట పై జాతీయ జండా ఎగరవేసి జాతిని ఉద్దేశించి కీలకమైన ఉపన్యాసం చేస్తారు. మనకు స్వేచ్ఛను ప్రసాదించిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధులను, మహనీయులను స్మరించుకుంటూ సాగే ఆ ప్రసంగంలో స్వాతంత్ర్యం అనంతరం మన దేశం సాధించిన ప్రగతిని కూడా వివరిస్తారు. అంతటి కీలకమైన మన పంద్రాగస్టు పండగని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
KTR comments on PM narendra modi speech in warangal meeting: ప్రధానమంత్రి మోడీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలుకొని తన ప్రసంగం మొత్తం అసత్యాలతో కొనసాగిందన్నారు.
PM Modi's Warangal Meeting: వరంగల్ గడ్డమీద 30 సంవత్సరాల తరువాత దేశప్రధాని అడుగు పెట్టబోతున్నారు అని బీజేపి నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీని అక్కున చేర్చుకొని అండగా నిలిచిన జిల్లా అని చెబుతూ.. దేశంలో ఇద్దరే ఎంపీలు ఉన్న రోజుల్లోనే హన్మకొండ నుండి ఎంపీని ఎన్నుకున్నారని వరంగల్ ప్రజానికానికి ఈటల రాజేందర్ గుర్తుచేశారు.
PMO Invites CM KCR: బీజేపి, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడం నిత్యకృత్యమైన సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ కీలక నేతలు కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కంటే బీజేపీని ఎన్నుకోవాలని నరేంద్ర మోదీ ప్రజలను ఎలా కోరారో ఇటీవల చూశాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.