Posani: ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై జనసేనికులు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఎన్నికల సమయంతో పాటు పలు సందర్భాల్లో తన నోటికి వచ్చినట్టు తమ నాయకుడిని తిట్టిన పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి రంగా హత్యోదంతం చర్చనీయాంశంగా మారింది. ఓ బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ ఈ హత్యపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రంగాను హత్య చేయించింది చంద్రబాబే అని సంచలన ప్రకటన చేశారు. తాజాగా అదే విషయాన్ని సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళీ తెలిపారు. 'వంగవీటి రంగాను చంపించింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే. ఈ విషయం రంగా కుమారుడికి, ప్రజలందరికీ తెలుసు' అని ప్రకటించారు.
NTR - R Narayana Murthy: ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో 'టెంపర్' మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ సినిమాలో పోసాని పాత్ర కోసం ముందుగా పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తిని అనుకున్నారు దర్శకుడు పూరీ. కానీ ఆయన ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు.
Posani as AP Film Development Corporation Chairman: ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళిని నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు
Bujji Ila Raa Teaser: బుజ్జి ఇలా రా సినిమా టీజర్ చూస్తే సస్పెన్స్‌కి గురి చేసే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయనిపించేలా ఉంది. అయితే తారాగణం మాత్రం కామెడి పండించే సునీల్, ధన్‌రాజ్ (Sunil, Dhanraj) లాంటి వాళ్లను ప్రధాన పాత్రల్లో తీసుకున్నారు.
MAA elections 2021, Prakash Raj about Pawan Kalyan: పవన్ కల్యాణ్, పోసాని కృష్ణమురళి (Pawan Kalyan vs Posani Krishna Murali) మధ్య రాజుకున్న వివాదం కూడా తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించాడు.
Posani Krishna Murali: సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్లదాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అమీర్‌పేట్ సమీపంలోని ఎల్లారెడ్డి గూడలోని పోసాని ఇంటిపై రాళ్లదాడి చేసి పరారయ్యారు.
Posani: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని సినీ నటుడు, వైకాపా కార్యకర్త పోసాని కృష్ణమురళి అన్నారు. అందుకే ఆయన అభిమానులు తనని తిడుతూ గత 24 గంటల్లో కొన్ని వేల ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు పెట్టారని చెప్పుకొచ్చారు.
గత కొన్ని రోజులుగా కేటీఅర్ కు సంబంధించిన ఫార్మ్ హౌజ్ పై పరస్పరం రెండు ప్రధాన పార్టీల మధ్య (కాంగ్రెస్, టీఆర్ఎస్) హీట్ తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి
ఒక సినిమాకి దర్శకత్వం వహించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో శ్రమకోర్చి కథను సిద్ధం చేసుకొని.. టెక్నీషియన్స్‌ను సమకూర్చుకొని.. నిర్మాత ఎలాంటి సినిమాను తన నుండి ఆశిస్తున్నాడో కూడా గుర్తుపెట్టుకొని డైరెక్టర్ సినిమాను తీయాల్సి ఉంటుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది నటులు, కథానాయకులు దర్శకులుగా కూడా తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. అందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు సక్సెస్ కాలేదన్నది వాస్తవం. అయినప్పటికీ యాక్టర్స్ మెగాఫోన్ పట్టి డైరెక్షన్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. అలాంటి టాలీవుడ్ దర్శకుల గురించి మనం కూడా తెలుసుకుందాం..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.