Why Rahul Gandhi Suddenly Plan To Visit Telangana Here Reasons: తెలంగాణ పర్యటనకు ఆకస్మాత్తుగా రాహుల్ గాంధీ పర్యటించడానికి సిద్ధపడడం తీవ్ర కలకలం రేపింది. రాహుల్ ఆకస్మిక పర్యటన చేపట్టడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ పర్యటన వెనుక కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
TRS White Challenge to Rahul: రాహుల్ తెలంగాణ పర్యటన వేళ టీఆర్ఎస్ 'వైట్ ఛాలెంజ్' అంశాన్ని తెర పైకి తీసుకొచ్చింది. కేటీఆర్ వైట్ ఛాలెంజ్‌కి సిద్ధం... రాహుల్ సిద్ధమా అంటూ నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.