Apartment Flats Short And Simple Sankranti Designs: సంక్రాంతి పండుగ అంటే ముగ్గులే. అయితే అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారు పెద్ద ముగ్గులు వేసుకోవాలన్నా కుదరదు. చిన్న స్థలంలో అందమైన ముగ్గులు వేయాలంటే కష్టం. అలాంటి వారి కోసం సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నవైన అందమైన ముగ్గులు అందిస్తున్నాం. చూడండి అపార్ట్మెంట్ ఫ్లాట్లో సంక్రాంతి చేసుకోండి.
Sankranti rangoli 2025: కొన్ని రోజుల్లోనే సంక్రాంతి పండగ రాబోతోంది. సంక్రాంతి పండగ అనగానే రకరకాల ముగ్గులు గుర్తుకు వస్తాయి. మీరు కూడా ఈ సంక్రాంతి పండగకు వెరైటీగా ముగ్గులు వేయాలంటే గోవులు గర్వపడే విధంగా వేయడం మాత్రమే కష్టమే. అయినప్పటికీ కాస్త ప్రయత్నిస్తే మాత్రం తెలికగా వేయవచ్చు. మీకోసం ఈ సింపుల్ రంగోలి డిజైన్లను తీసుకువచ్చాము. ఓసారి ట్రై చేయండి.
Rangoli 2025: 2024కి బై బై చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు అంతా రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదికి ఇంటి ముందు ఎలాంటి ముగ్గులు వేయాలని ఆలోచిస్తున్నారా. అయితే ఇక్కడ కొన్ని సింపులు ముగ్గులను పరిచయం చేస్తున్నాము. వీటని వేసేందుకు ట్రై చేయండి. ఎందుకంటే ఈ ముగ్గులు వేయడం చాలా ఈజీ.
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్.. తనపై జరిగిన యాసిడ్ దాడిని గుర్తు చేసుకున్నారు. తనకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ఆ ఘటన గుర్తుకు వస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుందన్నారు. యాసిడ్ దాడిలో కాలిపోయిన తన ముఖాన్ని చూసి తన తల్లితండ్రులు మూర్చపడిపోయేవారని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.