Maha Shivaratri - Astrology: గ్రహాలు నిరంతం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం వల్ల కొన్ని కీలక పరిణామాలు సంభవిస్తుంటాయి. ఈ మహా శివరాత్రి ముందు రోజున శుక్రుడు, బుధుడు తమ కదలికలను మార్చుకోబోతున్నారు. ఈ సందర్భంగా కొన్ని రాశుల వీరి జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
March Month Leo sign Horoscope 2024: సింహ రాశి వారికి మార్చి నెలలో జరిగే గ్రహ సంచారాల కారణంగా లాభాలతో పాటు నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశివారికి ముందు వారం నుంచి చివరి వారం వరకు ఎలా ఉందబోతుందో తెలుసుకుందాం.
Astrology - Mangal Gochar: నవ గ్రహాల్లో కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన్ని గ్రహాల కమాండర్‌గా అభివర్ణిస్తారు. మార్చి నెలలో కొన్ని కీలక గ్రహ మార్పులు సంభవించబోతున్నాయి. అందులో కుజుడు కూడా ఉన్నాడు. అంగారకుడు రాశి మార్పు కారణంగా ఏ రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
Astrology: గ్రహాలు ఎప్పటికపుడు ఒక రాశి నుంచి మరోక రాశిలోకి మారుతూ ఉంటాయి. వీటి వల్ల కొన్ని రాశుల వారికీ అద్భుత యోగాలు కలగబోతున్నాయి. మార్చి నెలలో 5 గ్రహలు తమ కదలికలను మార్చబోతున్నాయి. ఈ కారణంగా మార్చి నెల కొన్ని రాశుల వారికీ అద్భుతంగా ఉండబోతున్నాయి.
March Month Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కోరుకున్న కోరికలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
Astrology: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అపూర్వ ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇక శని రాశి అయిన కుంభంలో శనితో పాటు సూర్యుడు, బుధ గ్రహాల కలయిక అపూర్వ యోగాన్ని ఇవ్వనుంది. బుధ, శని, సూర్యుడి కలయిక ఈ రాశుల వారి జీవితాన్ని ఆనందమయం చేస్తోంది.
Astrology: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. దీంతో కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తే.. మరికొన్ని రాశులకు చెడు ఫలితాలను అందిస్తుంది. మేలో దేవ గురువు బృహస్పతి వృషభంలో సంచరిస్తాడు. అదే సమయంలో శుక్రుడు అదే రాశిలో ప్రవేశించనున్నాడు. అటువంటి పరిస్థితుల్లో శుక్రుడు, గురువు కలయిక రాజయోగాన్ని కలిగించనుంది. దీంతో ఈ రాశుల వారికి అంతా శుభమే కలగనుంది.
Astrology: రాబోయే 2 రోజుల్లో మాఘ పూర్ణిమ రాబోతుంది. ఈ రోజు ఉదయమే దగ్గరలో ఏదైనా నది లేదా తటాకం అది లేకుంటే.. ఇంట్లోనే స్నానం ఆచరించాలి. ఈ సందర్భంగా పితృ దేవతలకు ఇష్టైమన వాటిని దానం చేయాలి. అలా చేయడం వల్ల శని దేవుడి అశుభ దృష్టి ఉన్న వ్యక్తులు ఆ ప్రభావం నుంచి బయటపడతారనేది హిందూ ధర్మ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.
Astrology - Rahu Transit: హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం, గ్రహ మండలంలో 9 గ్రహాలుంటాయి. అందులో రాహువు, కేతువుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటికి ఛాయ గ్రహాలని పేరు. ఈ రెండు గ్రహాలు నిరంతరం 180 డిగ్రీల కోణంలో తిరుగుతూ ఉంటాయి. మామలు గ్రహాలన్ని సవ్యదిశలో ప్రయాణం సాగిస్తే.. ఈ రెండు మాత్రం నిరంతరం అపసవ్య దిశలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాయి
astrology: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. వీటినే గ్రహ గోచారం అంటారు. అటు శని రాశిలోకి కుంభరాశిలో అంగారకుడి సంచారం వల్ల మూడు రాశుల వారికీ జీవితంలో అనుకోని అదృష్టం వరించనుంది. అంతేకాదు ఉద్యోగ, వివాహా ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశాలున్నాయి.
Astrology: గురు సంచారం.. బృహస్పతి దేవగురువుగా జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. బుద్ధి, వాక్కు, వినయానికి ప్రతీక. ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో సంచరిస్తోంది. త్వరలో శుక్రుడికి సంబంధించిన వృషభంలోకి ప్రవేశించనున్నాడు. 2024 మే 1న బృహస్పతి తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. బృహస్పతి గ్రహ మార్పు ఏ రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
Astrology - Guru - Sun Transit: గ్రహ మండలంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. అటు గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల అక్కడే ఉన్న బృహస్పతితో కలిసి అద్బుత యోగం ఏర్పడబోతుంది.
Astrology: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సంచారం కారణంగా కొన్ని గ్రహాల కలయిక ఏర్పడతాయి. వీటి వల్ల కొన్ని రాశుల వారికీ అద్భుత యోగాలు కలుగుతాయి. కుంభ రాశిలో గ్రహాల సంచారం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. కుంభ రాశిలోకి 3 గ్రహాల కలయికల వల్ల కొన్ని రాశుల వారికీ అదృష్టం బంక పట్టినట్టు పట్టనుంది.
Ekadashi Vratham: మనకున్న తిథుల్లో ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. అనాదిగా మన పెద్దలు ఎంతో మంది ఆ రోజు ఉపవాసం ఆచరిస్తూ దైవ నామస్మరణ గడుపుతో ఉంటారు. ఇక ఏకాదశి వ్రతం ఆచరించే వారు తెలిసో తెలియకో.. కొన్ని తప్పులు చేస్తుంటారు. తెలిసి చేసినా.. తెలియక చేసిన తప్పు తప్పే. కాబట్టి ఏకాదశి నాడు ముఖ్యంగా చేయకూడని 5 ముఖ్య పనులు ఏంటో చూద్దాం..
Astrology : ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు వాలెంటైన్స్ డే ఎంతో ఉత్సాహాంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు నుంచి కొంది మంది రాశుల వారి జీవితం మరింత రొమాంటిక్‌గా ఉండనుంది. ఇంతకీ ఏయే రాశుల వారి జీవితాల్లో ఆనందదాయకంగా ఉండనున్నాయో ఓ లుక్కేద్దాం..
Astrology: గ్రహ మండపంలో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇక సూర్యుడు 30 రోజుల పాటు సూర్య భగవానుడు కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. మొత్తం 12 రాశుల వారు సూర్య భగవానుడి సంచారం వలన ప్రభావితమవుతారు. దీని వలన ఏ రాశుల వారు ప్రభావితులు అవుతారు. కొన్ని రాశుల వారు గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి.
Surya Grahanam 2024: సనాతన హిందూ ధర్మ శాస్త్రంలో సూర్యుడిని నవ గ్రహాల్లో మొదటి గ్రహంగా భావిస్తారు. కానీ సైన్స్ ప్రకారం సూర్యుడు ఒక నక్షత్రం. గ్రహాల విషయంలో జ్యోతిష్యం, సైన్య చెప్పే విషయాల్లో కొన్ని తేడాలు ఉండొచ్చు. కానీ కొన్ని అంశాల్లో ఇవి చాలా దగ్గర దగ్గరా ఉంటాయి. వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు అనాదిగా సూర్యుడిని సూర్యనారయణుడిగా మనం పూజిస్తూ వస్తున్నాము.
Astrology - Ketu Gochar: గ్రహ మండలంలో రాహు, కేతువులను ఛాయ గ్రహాలని పేరు. ఇవి నిరంతరం 180 డిగ్రీల కోణంలో సంచరిస్తూ ఉంటాయి. నవగ్రహాల్లో చివరిదైన కేతువు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ ఛాయా గ్రహాలు నిరంతరం అపసవ్య దిశలో తమ ప్రయాణాన్ని కొనాసాగిస్తూ ఉంటాయి. ఇక కేతువు కన్యా రాశిలో ప్రవేశించే సందర్భంలో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనం చేకూరనుంది.
Astrology - Shani Dev: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించిస్తూ ఉంటాయి. గ్రహ గోచారం కారంణంగా కొంత మంది వ్యక్తుల జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. అందులో కొందరికీ సంతోషకరంగా ఉంటే.. మరికొందరు తమ జీవితాల్లో కొన్ని కష్టాలను ఎదురు కోవాల్సి ఉంటుంది. కానీ మరికొన్ని గంటల్లో ఈ రాశుల వారిపై శని దేవుడి అశుభ దృష్టి తొలిగిపోనుంది.
Rasi Phalalu Weekly 12 February To 18 February 2024: ఈ వారం కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు గ్రహాలు నక్షత్ర సంచారాలు చేయడం వల్ల కొన్ని రాశులవారు అనుకోకుండా లాభాలు పొందే ఛాన్స్ కూడా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.