Parivartini Ekadashi 2024: తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏడాదికి మొత్తం 24 ఏకాదశిలు ఉంటాయి. ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి శుక్ల పక్షం అయితే..రెండవది కృష్ణ పక్షం. ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి వస్తుంది. ప్రతి ఏకాదశికి ప్రత్యేకత ఉంటుంది. భాద్రపదమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని అంటారు. ఈ ఏడాది పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ 14వ తేదీ శనివారం వచ్చింది. ఇప్పుడు పరివర్తన ఏకాదశి పూజ ఏవిధంగా చేయాలి. పూజ ఫలితం ఎలా ఉంటుందనే విషయాలు తెలుకుందాం.
Ekadashi Vratham: మనకున్న తిథుల్లో ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. అనాదిగా మన పెద్దలు ఎంతో మంది ఆ రోజు ఉపవాసం ఆచరిస్తూ దైవ నామస్మరణ గడుపుతో ఉంటారు. ఇక ఏకాదశి వ్రతం ఆచరించే వారు తెలిసో తెలియకో.. కొన్ని తప్పులు చేస్తుంటారు. తెలిసి చేసినా.. తెలియక చేసిన తప్పు తప్పే. కాబట్టి ఏకాదశి నాడు ముఖ్యంగా చేయకూడని 5 ముఖ్య పనులు ఏంటో చూద్దాం..
Tulsi Vivah 2023: తులసి వివాహం రోజున శాస్త్రీయబద్ధంగా శ్రీమహావిష్ణువుతోపాటు తులసిని పూజించడం వల్ల జీవితంలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Vijaya Ekadashi 2022: విజయ ఏకాదశి రోజున కొన్ని నియమాలు పాటిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ రోజు కొన్ని తప్పులు చేయడం ద్వారా 7 తరాల వరకు పాపం చుట్టుకుంటుంది.
Ekadashi 2021 festival greetings: హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పొడవునా ప్రజల జీవితాల్లో ఆనందాలను నింపే పలు పండుగలకు తొలి ఏకాదశి (Toli ekadashi 2021) ఆది పండుగ అని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.