Smuggler: కాకినాడ జిల్లాలో జాతీయ రహదారిపై గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త ఏడాది వేళ వాహన తనిఖీలు చేస్తుండగా వేగంగా వస్తున్న కారును ఆపే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్స్ ను అమాంతం గుద్దుకుంటూ వెళ్లిన ఘటన కలకలం రేపింది.
Police Condemned Rayachoti Incident Fake News: తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరించారు. రాయచోటిలో కొన్ని వర్గాలు దాడి చేసుకున్నట్లు జరిగిన పుకార్లను కొట్టిపారేశారు. తప్పుడు సమాచారం చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు.
Govt Teacher Murder Shocking Reasons: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులు కసి తీరా టీచర్ను కొట్టి హతమార్చిన కేసులో వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Teacher Killed By Students In Rayachoti: విద్యాబుద్ధులు చెబుతున్న ఉపాధ్యాయుడిపై విద్యార్థులు బలిగొన్నారు. పాఠాలు బోధిస్తున్న టీచర్ను అత్యంత దారుణంగా కొట్టి హత్య చేసిన దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకోవడం సంచలనం రేపింది.
Red Sandalwood Smugglers Arrest Seshachalam Forest: ఎర్ర చందనం దొంగతనం ఎలా కొత్త తరహాలో జరుగుతుందో పుష్ప సినిమా వివరిస్తే ఆ సినిమాను మించిన రేంజులో దొంగతనం చేసి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది.
AP Teacher Death In Oyo Lodge Hyderabad: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలంగాణలో ఓయో రూమ్లో మృతి చెందడం కలకలం రేపింది. అతడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Andhra pradesh: వాలంటీర్లు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా ఎన్నికవడం చూశాం. ఇప్పుడిక ఏకంగా కూరగాయలమ్మే వ్యక్తి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారని తెలుసా. ఏపీలోని ఓ మున్సిపాలిటీలో అదే జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.