Exchange Old Currency Notes : మార్కెట్లో మీకు దొరికిన చిరిగిన నోట్లు మార్చడం కష్టంగా మారిందా? వీటిని ఎవరు తీసుకోవడం లేదా? బ్యాంకుల సైతం చిరిగిన నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయా ? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆర్బీఐ ప్రస్తుతం చిరిగిన నోట్ల విషయంలో రూల్స్ మార్చింది. ఇవి కస్టమర్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
RBI New Rules: దేశం నెత్తిపై మరోసారి డీమోనిటైజేషన్ పడింది. 2000 నోటును రద్దు చేస్తూ ప్రకటన చేసిన ఆర్బీఐ రద్దైన నోట్లను మార్చుకునేందుకు కొన్ని నియమ నిబంధనలు జారీ చేసింది. అయితే ఒక్కొక్కరు ఎంత పరిమితికి లోబడి 2 వేల నోట్లను మార్చుకోవచ్చు, ఇతర కండీషన్స్ ఏమున్నాయో తెలుసుకుందాం..
RBI New Rules: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన రూల్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చింది. ఇక నుంచి సంబంధించిన బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా సులభతరం చేసింది. దీంతో కోట్లాది మంది ఖాతాదారులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. పూర్తి వివరాలు ఇలా..
Apple Payments Process: ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రభావం యాపిల్ సంస్థపై పడింది. ఇండియాలో యాపిల్ సంస్థ కార్డు చెల్లింపులకు బ్రేక్ పడింది. మరి యాపిల్ పేమెంట్లు చేయాలంటే ఏం చేయాలి..ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Digital Payment Without Internet: ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి విధివిధానాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. ఒక లావాదేవీకి రూ.200 మించకుండా, లావాదేవీల మొత్తం కలిపి రూ.2,000 వరకు ఈ విధానంలో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించింది.
RBI New Rule: ఈ-కామర్స్, ఆన్లైన్ వేదికలపై చెల్లింపులను సురక్షితం చేసేందుకు తెచ్చిన కొత్త నిబంధనల అమలు గడువును పెంచింది ఆర్బీఐ. జనవరి 1 నుంచి ఈ కొత్త రూల్స్‌ను అమలు చేయాలని తొలుత భావించగా.. ఇప్పుడు ఆరు నెలలు గడువు పెంచింది.
RBI new rules: ప్రస్తుతం ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో లావాదేవీ జరిపితే.. అందులో పేమెంట్ వివరాలు సేవ్ అవుతాయి. కానీ ఇకపై అలా కుదరదు. యూజర్ల పేమెంట్ వివరాలు సేవ్ చేసుకోకుండా.. 2022 నుంచి కొత్త రూల్స్ తీసుకురానుంది ఆర్బీఐ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
RBI New Rules: ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. చెల్లింపుదారుడి ధృవీకరణ ఇక అవసరం. ఆ కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకొచ్చాయి. అవేంటో పరిశీలిద్దాం.
బ్యాంక్ చెక్ ల ద్వారా లావాదేవీలు నడిపే వారికి హెచ్చరిక.. ఆర్బిఐ (RBI) ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధన మర్చిపోతే ఫైన్ కట్టక తప్పదు. చెక్ ఇచ్చే ముందే ఈ నిబంధనలను గుర్తుపెట్టుకోండి
జరిమానాలను, అదనపు చార్జీలను సామాన్యుల దగ్గర ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు కూడా ఇకపై నగదు లేని ఏటీఎం(ATM) లపై భారీ జరిమానాలను వసూలు చేసే నిబంధన ఆర్బీఐ (RBI) తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుండి అన్ని బ్యాంకులకు ఈ నిబంధన వర్తించనుంది.
RBI New Payment Rule | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాదారుల సంక్షేమం కోసం, వారి డబ్బు సురక్షితంగా ఉండేందుకు నిత్యం ప్రయత్నిస్తోంది. కొత్త కొత్త సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటోంది. వీటిని అమలులోకి తెచ్చి ఖాతాదారులు డబ్బు వారు అనుకున్న విధంగా బదిలి అయ్యేలా చూస్తోంది ఆర్బిఐ.
RBI New Payment Rule | బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు ఆర్భిఐ కొత్త నియమాలను, పాలసీలను నిత్యం తీసుకొస్తుంది. తాజాగా చెక్ బుక్ మోసాలను అరికట్టేకందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. దానికోసం పాజిటీవ్ పే విధానాన్ని తీసుకువచ్చింది. అందులో ముఖ్యాంశాలు ఇవే...
RBI ప్రకారం పాజిటివ్ పే అనే కొత్త పేమెంట్ విధానాన్ని వినియోగదారుల అవసరగాలను బట్టి, వారి సేఫ్టీ అవసరనాలను బట్టి డిజైన్ చేశారు. దీని వల్ల చెక్కు సంబంధించిన మోసాలు తగ్గుదల పడట్టనున్నాయి.
RBI Morotorium on Lakshmi Vilas Bank | లక్ష్మీ విలాస్ బ్యాంకు ఖాతాదారులకు ఇది చాలా ముఖ్యమైన వార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.