RTC Bus Break Fails: బ్రేకులు ఫెయిలవడంతో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు కార్ల షోరూమ్ వైపు దూసుకెళ్లింది. షోరూమ్ ముందు నిలిపి ఉంచి విలువైన మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం చోటుచేసుకుంది.
RTC Bus Enters Into Car Show Room After Break Fails: బ్రేకులు ఫెయిలవడంతో విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా ఓ కార్ల షోరూమ్ వైపు దూసుకెళ్లగా.. కొన్ని కార్లను ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Two Youth Dead In Road Accident While Travelling Wrong Route On Royal Enfield: అపసవ్య దిశలో బైక్‌పై ప్రయాణిస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి చెందారు. తెల్ల తెల్లవారుజామున ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
Pregnant Woman Delivers Baby Girl Onboard TGRTC Bus: ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీ బస్సులో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం రోజు ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మికి జన్మనివ్వడంతో ఆర్టీసీతోపాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
TSRTC Name Change As TGRTC: పేర్ల మార్పుపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం మరో సంస్థ పేరు మార్చేసింది. రోడ్డు రవాణా సంస్థ పేరును టీఎస్ఆర్టీసీ పేరును టీజీఆర్టీసీగా మార్చింది.
Free Bus Ticket: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో నేటి నుంచి ఫ్రీ టిక్కెట్‌ను జారీ చేస్తోంది. మహిళల ఉచిత బస్సు పథకం కింద ప్రయాణించే వారు ఈరోజునుంచి జీరో టికెట్ ను పొందవచ్చు. ఈ టిక్కెట్ పొందడానికి మీ ఒక్క గుర్తింపు కార్డును కండక్టర్‌కు తప్పకుండా చూపించాల్సి ఉంటుంది. అయితే ఈ టిక్కెట్‌కు సంబంధించిన మరీ కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం
TSRTC Super Luxury Busses: టిఎస్ ఆర్టీసీ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త సూపర్ లగ్జరీ బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ వంటి అధునాతన సాంకేతికతను జోడించడం జరిగిందని టిఎస్ఆర్టీసి ఉన్నతాధికారులు తెలిపారు. ప్రయాణికులకు ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే పానిక్ బటన్‌ను నొక్కగానే టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుందన్నారు.
RTC BUS FAIL : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు రహదారి మధ్యలో ఆగిపోవడం తో ఇతర దేశాలకు వెళ్లేందుకు విమాన టికెట్లు కొనుకున్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జగిత్యాల డిపో కు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఇవాళ తెల్లవారుజామున వెళ్లాల్సి ఉంది. అయితే బస్సులో గేర్ లింక్ పోవడం వల్ల పెగడపల్లి మండలం అరవెల్లి గ్రామంలో బస్సు అగిపోయింది.దీంతో గంటల తరబడి రోడ్డు పై ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.
RTC bus catches fire: ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. బస్సులో చెలరేగిన మంటలను ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో నిండి ఉన్న ఆ బస్సు ముందు భాగంలో పెట్రోల్ పోశాడు. ఏడుకొండలు వింత ప్రవర్తన చూసి అతడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకున్న స్థానికులు అతడిని వారించబోయారు. కానీ ఈలోపే ఏడుకొండలు ఆ బస్సుకు నిప్పంటించాడు.
Kadapa Road Accident: కడప జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
టిఎస్ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో తలెత్తిన వివాదం కాస్తా ఘర్షణకు దారి తీయడమేకాకుండా కత్తితో దాడికి పాల్పడే వరకు వెళ్లింది. అనురాధపై దాడికి పాల్పడిన అనంతరం బేగంబజార్ వద్ద బస్సు దిగి పారిపోయిన నిందితుడి కోసం ప్రస్తుతం బేగంబజార్ పోలీసులు గాలిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.