Shani Transit 2024: మే 12వ తేదీన శని గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. దీంతో పని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అనేక సమస్యల నుంచి పరిష్కారం లభించడమే, కాకుండా కుటుంబ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది.
Shani transit 2024: కర్మఫలదాత అయిన శని 2025 వరకు కుంభరాశిలోనే ఉంటాడు. శని యెుక్క ఈ సంచారం కొందరిని అపరకుబేరులను చేయనుంది. శని కటాక్షం పొందబోయే ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Saturn Transit 2024: మార్చి 18న కుంభ రాశిలో శని గ్రహం కదలిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Friendly Zodiac Signs Of Shani Dev: గ్రహల్లో ఎంతో కీలకమైనది శని గ్రహం. అనుకున్న పనులు పూర్తి కావాలి , విజయం పొందాలి అంటే శనిదేవుని చల్లని చూపు మీపై ఉండాలి. శని గ్రహ ప్రభావం ప్రతి రాశి వారిపైన ఉంటుంది. మీ జాతకంలో శని అనుకూలంగా ఉంటే శుభఫలితాలను పొందుతారు.
Saturn Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహ కదలికల కారణంగా కొన్ని రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా మెరుగుపడతారు. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Saturn transit 2024: గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శని. రెండున్నరేళ్లకు ఒకసారి రాశిని మారుస్తుంది. ప్రస్తుతం శని కుంభరాశిలో సంచరిస్తుంది. దీని కారణంగా ఈ ఏడాది మూడు రాశులవారు ఎనలేని ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Gochar 2024: కొత్త సంవత్సరంలో శనిదేవుడు తన నక్షత్రాన్ని మార్చనున్నాడు. ప్రస్తుతం ఉన్న నక్షత్రాన్ని వదిలి పూర్వాభాద్రపద నక్షత్రంలోకి వెళ్లనున్నాడు. దీని కారణంగా కొందరి అదృష్టం మారబోతుంది.
Shani Horoscope 2024: నూతన సంవత్సరంలో శనీశ్వరుడు కుంభరాశిలో కూర్చుని ఉంటాడు. న్యాయాధీశుడైన శనిదేవుడు అనుగ్రహం పొందబోయే మూడు రాశులు వారు గురించి తెలుసుకుందాం.
Saturn transit 2024: ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శనిదేవుడు.. వచ్చే ఏడాది కూడా అదే రాశిలో కొనసాగనున్నాడు. శనిదేవుడు యెుక్క ఈ సంచారం వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.