Bank Account Minimum Balance: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. మీకు ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం తప్పనిసరి. అయితే ఒక్కో బ్యాంక్ ఒక్కో విధంగా మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలని నిబంధనలు పెట్టుకున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లలో కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసుకోండి..
State Bank of India: కాగ్ మరో సంచలన రిపోర్ట్ బయపెట్టింది. ఎస్బీఐ అడగకుండానే డీఎఫ్సీ రూ.8,800 అప్పుగా ఇచ్చిందని పేర్కొంది. ఎస్బీఐలో క్రెడిట్ గ్రోత్ కోసం ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది. అయితే డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం అవసరాలను అంచనా వేయలేదని వెల్లడించింది.
Good News for SBI Home Loans Applicants: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి వారు తీసుకునే లోన్ మొత్తాన్నిబట్టి ప్రాసెసింగ్ ఫీ పేరుతో అందినకాడికి దండుకునే దోపిడికి చెక్ పెడుతూ ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీని జీరో చేసింది.
SBI Credit Card Service: తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది, సర్వీస్ ఛార్జీలను రూ.99 నుంచి ఏకంగా రూ.199 కి పెంచింది.
SBI Base Rate Hike: ఎస్బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్. రేపటి నుంచి ఈఎంఐలు మరింత ప్రియం కానున్నాయి. బేస్ రేట్, బీపీఎల్ఆర్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో బీపీఎల్ఆర్తో అనుసంధానమైన లోన్ల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
Banks Alert: దేశంలో వివిధ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పధకాలు ముగియబోతున్నాయి. ఎస్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఇండియన్, ఐడీబీఐ, పంజాబ్ సింధ్ బ్యాంకులు ఈ విషయాన్ని ప్రకటించాయి. స్పెషల్ లేదా లిమిటెడ్ పధకాల కాల పరిమితి మార్చ్ 31తో ముగుస్తోంది.
SBI Rules: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కౌంట్ హోల్డర్లకు అలర్ట్ ఇది. మీ ఎక్కౌంట్లో 295 రూపాయలు కట్ అయ్యాయా, ఎందుకు డెబిట్ అయ్యాయో తెలుసుకోవాలనుంటే ఆ వివరాలు మీకోసం. అసలు బ్యాంకు మీ డబ్బులు ఎందుకు కట్ చేస్తుందో కూడా తెలుసుకోండి.
SBI New Scheme 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తరువాత అన్ని బ్యాంకులు తన వడ్డీ రేట్లలో మార్పులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మార్చింది. తన కస్టమర్లకు నేరుగా రూ.40,088 లబ్ధి చేకూరేలా సరికొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
Amrit Kalash Deposit Scheme: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త పథకం తీసుకువచ్చింది. ఇందులో పెట్టుబడి పెట్టినవారికి మంచి వడ్డీని అందిస్తోంది. అధిక వడ్డీ రేట్లతో కొత్త ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని ప్రకటించింది. అయితే లిమిటెడ్ ఆఫర్ అని వెల్లడించింది పూర్తి వివరాలు ఇలా..
Adani Group: హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ పతనం ప్రారంభమైంది. ఫలితంగా అదానీ గ్రూప్ తీసుకున్న రుణాలతో బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో ఎస్బీఐ ఏ మేరకు రుణాలిచ్చిందనేది పరిశీలిద్దాం..
SBI Campaign Rates Offer: హోమ్ లోన్ తీసుకునే వారికి ఎస్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. కాంపెయిన్ రేట్స్ పేరుతో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. వడ్డీ రేట్లపై 30 నుంచి 40 బీపీఎస్ రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..
SBI Mclr Rates: పండుగ వేళ ఎస్బీఐ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను ఎస్బీఐ పెంచింది. దీంతో అన్ని లోన్లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఈఎంఐలు మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఇవిగో పూర్తి వివరాలు..
Minimum Balance: బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ విషయమై కేంద్ర ఆర్ధిక శాఖ కీలక ప్రకటన చేసింది. బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేని ఎక్కౌంట్లపై జరిమానా ఇక ఉండకపోవచ్చని తెలుస్తోంది.
Sbi Fixed Deposit Interest Rates: ఎస్బీఐ రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఎఫ్డీలపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఎంపిక చేసిన కాలపరిమితిపై 65 బేసిస్ పాయింట్ల వరకు ఎఫ్డీ రేట్లను పెంచడంతో ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
SBI MCLR Hike: మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను ఎస్బీఐ 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు షాక్ తగిలింది. ఇక నుంచి ఈఎంఐ రేట్లు మరింత పెరగున్నాయి. పూర్తి వివరాలు ఇవిగో..
Banks Minimum Balance: బ్యాంకు ఎక్కౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఫరవాలేదు. జరిమానాలు పడవిక. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.