SEBI New Rules: వివిధ రకాల పబ్లిక్ ఇష్యూల ద్వారా సమీకరించిన నిధులకు సంబంధించి సెబి కొత్త నిబంధనలు విధించింది. కొత్త పరిమితులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.
Dish TV complaint against Yes Bank with SEBI: డిష్ టీవీ, యస్ బ్యాంకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారా స్థాయికి చేరింది. డిష్ టీవీ యాజమాన్యంపై యస్ బ్యాంకు చేస్తోన్న కుట్రలపై తాజాగా ఆ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (Dish TV to SEBI) ఫిర్యాదు చేసింది.
భారతీయులకు ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ఎంత మక్కువో మనకు తెలిసిందే. ఒక్క రూపాయి తో కూడా బంగారం కొనవచ్చు తెలుసా? అదేలాగంటారా ? ఇది చదవండి మీకే తెలుస్తుంది.
కోటీశ్వరులు కావడం ఎలా అనే ప్రశ్నలు నిత్యం మార్కెట్ విశ్లేషకులు, వ్యాపారవేత్తలను అడుగుతుంటారు. అయితే పన్ను మరియు పెట్టుబడి నిపుణులు దీనికి పెట్టుబడి పెట్టాలని సమాధానాలు ఇస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.