Vira Video, Man romance with Stray Dog in Nagpur. పబ్లిక్ ప్లేస్లోనే ఓ ఆడ వీధి కుక్కను అత్యాచారం చేశాడో కామాందుడు. ఈ అవమానుష ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
Sex and Covid19: కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాల్సిందే. ఇది అందరికీ తెలిసిన విషయం. బలవర్ధకమైన ఆహారమూ అవసరమే. ఇది కూడా తెలిసిన సంగతే. దీంతో పాటు ఆ పని తప్పకుండా చేయాలంటున్నారు వైద్య నిపుణులు. అదేంటో తెలుసా..
బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి, ప్రేమానుభూతి కలకాలం నిలిచి ఉండటానికి, ఎప్పటికప్పుడు తాజా అనుభూతి కోసం మీరు మీ పార్టనర్ కలిసి కొన్ని కపుల్ గోల్స్ ( Couple Goals ) పెట్టుకోవడం అవసరం.
శృంగారం.. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.. ఒంట్లో కొవ్వును కరిగిస్తుంది.. ఇది నిన్నటి మాట. కానీ తాజాగా మరో కొత్త ఉపయోగం వచ్చి చేరింది. అదేమిటంటే, శృంగారంతో తెలివితేటలు కూడా పెరుగుతాయట. మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. తరచూ లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మెదడులో దీర్ఘకాలిక జ్ఞాపకాలకు నెలవైన హిప్పోక్యాంపస్ ప్రాంతంలో అధిక సంఖ్యలో కొత్తనాడులు పుట్టుకొస్తాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం తెలిపింది. అంతేకాదు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.