Top 5 Oldest Cricketers To Won IPL Title: ఐపీఎల్లో యంగ్ క్రికెటర్లే కాదు.. ఎందరో సీనియర్ ప్లేయర్లు కూడా మెరుపులు మెరిపించారు. టీ20 ఫార్మాట్లో తాము కూడా తగ్గేదేలే అన్నట్లు సిక్సర్లు, ఫోర్లతో అలరించారు. బౌలింగ్‌లో కూడా యంగ్ బౌలర్లకు పోటీగా వికెట్లు తీసి మెప్పించారు. లేటు వయసులోనూ ఘాటు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ వయసులో ట్రోఫీని అందుకున్న ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం..
Ricky Ponting Hospitalised: ఆస్ట్రేలియన్ క్రికెట్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది, ఆస్ట్రేలియా మాజీ గ్రేట్ బ్యాట్స్‌మెన్ రికీ పాంటింగ్ గుండె సంబంధిత సమస్యతో హాస్పిటల్లో చేరారు.
Shane Warne Funerals: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ప్రముఖ స్పిన్నర్ షేన్‌వార్న్ భౌతికదేహం స్వస్థలానికి ఇవాళ తరలించారు. మరణంపై సందేహాలు, అటాప్సీ పరీక్ష నివేదిక నేపధ్యంలో ఆలస్యమైంది.
Sunil Gavaskar apologises about Shane Warne comments. ఇలాంటి సమయంలో స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ను ఉద్దేశించి తాను అలా మాట్లాడాల్సింది కాదని భారత మాజీ ఆటగాడు, స్టార్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అన్నారు.
Gavaskar Controversy: ఆస్ట్రేలియన్ స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ మరణం క్రికెట్ ప్రపంచానికి తీరనిలోటు. ప్రపంచమంతా నివాళులర్పిస్తుంటే..టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది.
Shane Warne manager James Erskine: థాయ్‌లాండ్‌లో విహార యాత్రలో ఉన్న క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ మృతికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో అతని మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ చెప్పారు.
Shane Warne: ఎవరైనా మరణిస్తే అతనికి పూలతో, దీపం వెలిగించి భక్తిశ్రద్ధలతో నివాళి అర్పించడం ఓ ఆనవాయితీ. అందుకు భిన్నంగా ఆ వ్యక్తి మరణంపై మద్యం, సిగరెట్లతో నివాళి అర్పించారు. ఆ వివరాలివీ..
Shane Warne's Ball of the Century video: క్రికెట్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షేన్ వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ' వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Shane Warne fear of Sachin: షేన్ వార్న్. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. షేన్ వార్న్ స్పిన్ అంటేనే బ్యాట్స్మెన్లకు భయం. అటువంటిది షేన్ వార్న్‌కు మాస్టర్ బ్లాస్టర్ అంటే భయమట. ఆ వివరాలు చూద్దాం.
Shane Warne Death: క్రికెట్ దిగ్గజం, లెగ్ స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియన్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ మృతి చెందాడు. తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్టు సమాచారం. షేన్ వార్న్ క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు.
Shane warne death: అస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ శుక్రవారం కన్నుమూశారు. ఆనారోగ్య సమస్యలతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణాలు దక్కలేదని సమాచారం.
Shane Warne injured in road accident: లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరాడు. కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తున్న సమయంలో కిందపడి గాయాలపాలయ్యాడు.
Shane Warne criticize Steve Smith: ఆస్ట్రేలియా కీలక బ్యాటర్ స్టీవ్ స్మిత్‌పై.. ఆ దేశ మాజీ ఆటగాడు షేన్‌వార్న్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు దుమాం రేపుతున్నాయి. అతడిపై ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Shane Warne About Sanju Samson| రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌పై ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ప్రశంసల జల్లులు కురిపించాడు. దాంతో పాటు టీమిండియాలో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
Ricky Ponting Nickname Punter | ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండు పర్యాయాలు వరల్డ్ కప్‌లు అందించాడు. కానీ సహచరులు మాత్రం అతడిని పంటర్ అని ఆట పట్టిస్తుండేవారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.