Rid Sore Throat Quickly: గొంతు నొప్పితో బాధపడుతున్న వారు తప్పకుండా ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిది లేకపోతే ఇతర గొంతు ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ ఇంటి చిట్కాలను ప్రతిరోజు వినియోగించండి.
Mucus Problem: కఫం అనేది ఊపిరితిత్తుల్లో తయారయ్యే ఓ పదార్ధం. అదే కఫం ఛాతీలో పేరుకుంటే సమస్యగా మారుతుంది. అందుకే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
Sore Throat: గొంతులో గరగర అనేది చాలా చిన్న సమస్య. అందుకే చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది ఆరోగ్యంపై పెను ప్రభావం చూపిస్తుంది. గొంతులో గరగర తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు.
Sore Throat: శీతాకాలంలో దగ్గు, జలుబు, గొంతులో నొప్పి లేదా గరగర సమస్య అధికంగా ఉంటుంది. గొంతులో మంట కూడా వేధిస్తుంటుంది. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.
Rid Sore Throat In 15 Minutes: సీజనల్ వ్యాధుల్లో భాగంగా గొంతు నొప్పులు కామన్.. అయితే జలుబు, దగ్గుతో పాటు ఈ సమస్య వస్తుంది. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Remedy For Throat Pain: కరోనా వైరస్ లాంటి మహమ్మారి వ్యాప్తి సమయంలో ఆరోగ్యం పట్ల మునుపటి కన్నా అధిక జాగ్రత్తలు పాటించాలి. దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలు శీతాకాలం, వానాకాలం సమయాలలో చికాకు తెప్పిస్తుంటాయి. గొంతు నొప్పి సమస్య ఉంటే ఈ హెల్త్ టిప్స్(Health Tips) పాటించండి.
చలికాలంలో గొంతు సమస్యలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా గొంతు మంట లేదా నొప్పి సర్వ సాధారణం. జలుబు కారణంగా గొంతు పాడవుతుంది. ఈ పరిస్థితుల్లో చిట్కా వైద్యాన్ని ఆశ్రయిస్తే..మంచి ఫలితముంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.