Boksburg Explosion Videos: ఎల్పీజీ గ్యాస్ లోడుతో వెళ్తున్న భారీ ట్యాంకర్ పేలిందనే సమాచారంతో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో రెండోసారి పేలుడు సంభవించడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న పలువురు ఫైర్ ఫైటర్స్ ప్రాణాలు కోల్పోగా ఇంకొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
Crocodile eating an other Crocodile: సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. ఇప్పటివరకు ఈ వైరల్ వీడియోకు 26.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక క్షణం కాలం పాటు చిన్న మొసలి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. పెద్ద మొసలి పట్టు ముందు చిన్న మొసలి ప్రయత్నం ఫలించలేదు.
T20 World Cup 2022 Semi final qualification scenarios for Pakistan. దక్షిణాఫ్రికాపై విజయంతో పాకిస్తాన్ గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. దాంతో బాబర్ సేన సెమీస్ రేసులో నిలిచింది.
Harbhajan Singh Comments On Teamindia Top 11: టీమిండియా తుది జట్టు ఎంపికపై హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. ఫామ్‌లోలేని ఇద్దరు ఆటగాళ్లను బెంచ్‌కు పరిమితం చేయాలని సూచించాడు.
Saleem Malik Comments on Teamindia: దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమితో పాకిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా.. సెమీ ఫైనల్ చేరడం కష్టమే.
India Team T20 World Cup Semifinal Scenarios: టీ20 ప్రపంచకప్‌లో సఫారీ చేతిలో భారత్ ఓటమి తరువాత గ్రూప్-2లో ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి. ఏయే జట్లకు సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
Rohit Sharma Reacts After India Loss Vs SA: సౌతాఫ్రికా చేతిలో ఐదు వికెట్ల తేడాతో టీమిండియాతో ఓటమి పాలైంది. అన్ని రంగాల్లో విఫలమైన భారత్ టీ20 వరల్డ్ కప్‌లో తొలి ఓటమిని చవిచూసింది.
Here are the all details of South Africa's Bad Luck in ICC tournaments. ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా జట్టును దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పేర్కొంటారు. ఐసీసీ టోర్నమెంట్లో అదృష్టం కలిసిరాని 4 మ్యాచ్‌లను ఓసారి చూద్దాం.
INDIA VS SOUTH AFRICA: రాంఛీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహరాజ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టెంబా బావుమా, తబ్రైజ్ షమ్సీ ఆడడం లేదని వారి స్థానాల్లో రీజా హెండ్రిక్స్ మరియు జార్న్ ఫోర్టుయిన్ తుది జట్టులోకి వచ్చారని మహరాజ్ చెప్పాడు. భారత్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్ స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ ఆడుతున్నారు.
IND vs SA: మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా పూర్తిగా నిరాశ పర్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమయ్యింది. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్, జోకులు పేలుతున్నాయి.
IND vs SA: మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఓటమితో ప్రారంభించింది. ఐతే తొలి మ్యాచ్‌లో గేమ్ ప్లాన్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Ind vs SA 1st ODI 2022 Match: లక్నో స్టేడియంలో సౌతాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.
IND vs SA: టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాను పెను సవాల్ వెంటాడుతున్నాయి. బౌలింగ్ విభాగం కలవర పెడుతోంది. ఈనేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs SA 2nd T20 Match Highlights: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. గౌహతిలోని బర్సపడ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ICC T20 WC 2022: టీ20 వరల్డ్ కప్‌నకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులు ఆసక్తిగా ఎందుకు చూస్తున్నారు. ఈనేపథ్యంలో స్పెషల్ ప్రోమో వైరల్‌గా మారింది.
IND vs SA: స్వదేశంలో టీమిండియా జోరు కొనసాగుతోంది. తాజాగా మరో సిరీస్‌పై కన్నేసింది. గౌహతి వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. భారత తుది జట్టు వివరాలు..
IND vs SA: టీమిండియా పేసర్ బుమ్రా..టీ20 ప్రపంచ కప్‌నకు అందుబాటులో ఉంటాడా..లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈనేపథ్యంలో దీనిపై బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పందించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.