Sun Transit In Swati Nakshatra: ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తాడు. అయితే కొన్ని సార్లు ఈ గ్రహం నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. ఇలా చేసినప్పుడు అన్ని రాశి చక్రాలపై ప్రత్యేకమైన శుభ ప్రభావం పడుతుంది. అంతేకాకుండా పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు. అలాగే వీరికి మతపరమైన విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Sun Transit In Scorpio 2024: నవంబర్ నెలలో సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
Sun Transit 2024 Effect: సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Sun Transit 2024: సెప్టెంబర్ 16న సూర్యుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.
Sun Transit In Leo August 2024: ఆగస్టు 16న సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నారు. అయితే ఈ రాశిలోకి సూర్య గ్రహం దాదాపు సంవత్సరం తర్వాత ప్రవేశించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Sun Transit Effects 2024: అన్ని గ్రహాలకు కింగ్ పరిగణించే సూర్యుడు ఎన్నో రోజుల తర్వాత చంద్రుడు అధిపతిగా వ్యవహరించే రాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సంచారానికి ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంటుంది. ఈ సంచార ప్రభావం దాదాపు రాబోయే 25 రోజుల పాటు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జూలై 16వ తేదిన కర్కాటక రాశిలోకి వెళ్లిన సూర్యుడి ప్రభావంతో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.