Sunil Gavaskar feels Team India don't have wicket-taking bowlers in IND vs SA T20 Series. రెండో టీ20లోనూ భారత్ ఓటమిపాలవ్వడంపై టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు.
Hetmyer vs Gavaskar: టీమ్ ఇండియా వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి నోరుజారి ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు హెట్‌మెయిర్‌పై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
MS Dhoni to play IPL 2023 also says Sunil Gavaskar. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇంకా క్రికెట్ ఆడాలనే ఆశ ఉందని కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్, శుభ్‌మన్ గిల్ పై విరుచుకుపడ్డాడు. గిల్ బయట కూర్చుని తన ప్రతిభను వృధా చేసుకుంటున్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
Sunil Gavaskar apologises about Shane Warne comments. ఇలాంటి సమయంలో స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ను ఉద్దేశించి తాను అలా మాట్లాడాల్సింది కాదని భారత మాజీ ఆటగాడు, స్టార్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అన్నారు.
Gavaskar Controversy: ఆస్ట్రేలియన్ స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ మరణం క్రికెట్ ప్రపంచానికి తీరనిలోటు. ప్రపంచమంతా నివాళులర్పిస్తుంటే..టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగుతోంది.
Sunil Gavaskar about Virat Kohli 100th Test: కెరీర్లో 100వ టెస్టు మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కోరుకున్నారు.
విరాట్ కోహ్లీ వారసుడిగా యువ క్రికెటర్ రిషబ్ పంత్ పేరును టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించారు. పంత్‌కే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ అప్పగించాలని టైగర్ పటౌడీని ఉదహరించారు.
IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమిపై సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి మ్యాచ్‌లో టీమ్ ఇండియా తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
దక్షిణాఫ్రికాతో శుక్రవారం ముగిసిన మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్, స్టార్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. భారత క్రికెట్ జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అందించిన కపిల్ దేవ్ కోసం అయినా భారత్ రెండో టెస్ట్ గెలవాలని కోరాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు.
Gavaskar On Vihari: న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా బ్యాటర్ హనుమ విహారి ఎంపిక కాకపోవడానికి గల కారణాన్ని తెలిపారు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Gavaskar on Vihari). విహారి గత కొన్ని నెలలుగా క్రికెట్ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జట్టు నుంచి తప్పించారని అభిప్రాయపడ్డారు.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ పేలవ ప్రదర్శన చేస్తోంది. తొలుత పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన టీమ్ ఇండియా.. న్యూజిలాండ్‌తో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లోను ఆకట్టుకోలేకపోయింది. దీనితో టీమ్ ఇండియా సెమీస్ చేరడం అత్యంత క్లిష్టంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.