Venkatesh Brother Interview: ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. తన వయసులో ఉన్నప్పుడు జరిగిన కొన్ని విశేషాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను కమలహాసన్ లాగా ఉండడం వల్లే తన కారును చాలామంది ఆపేవారు అంటూ సురేష్ బాబు తెలిపారు..
Abhiram Wedding: అహింసా సినిమాలో ఈ మధ్యనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దగ్గుబాటి సురేష్ బాబు కొరకు దగ్గుబాటి అభిరామ్. కాకా ఈ హీరో పెళ్లి డిసెంబర్ 6న జరగనున్నగా ఈ పెళ్లి గురించి కొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
Victory Venkatesh Wig Secrets: విక్టరీ వెంకటేష్ విగ్గు గురించి ఆయన వద్ద సుదీర్ఘ కాలం మేకప్ మ్యాన్ గా పని చేసిన రాఘవ బయట పెట్టారు, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Ashwini Dutt Sensational Comments Targetting Tollywood Producers: తెలుగు సినీ నిర్మాతలలో ఒక నలుగురిని అశ్వినీదత్ టార్గెట్ చేస్తూ మాట్లాడడం కలకలం రేపుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Rana Daggubati At City Civil Court: దగ్గుబాటి రానా మంగళవారం నాడు హైదరాబాద్ సివిల్ సిటీ కోర్టుకు హాజరైన వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఒక స్థలానికి చెందిన వివాదంలో రానా కోర్టుకు హాజరైనట్టు సమాచారం.
Rana Daggubati | ఇటీవలే ఒక ఇంటివాడైన రానా దగ్గుబాటి ఇప్పుడిప్పుడే మళ్లీ వర్క్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యాడు. బాబాయ్ వెంకటేష్‌తో కలిసి ఒక వెబ్‌సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు రానా. అయితే దాంతో పాటు కొన్ని హాథీమేరా సాథి, విరాట పర్వం సినిమాలు కూడా చేస్తున్నాడు.
విక్టరీ వెంకటేష్, రానాదగ్గుబాటి కలిసి ఎప్పుడూ నటించలేదు. ఆ రోజు వస్తుందేమో అని చాలాకాలం నుంచి సినీ ప్రేమికులు వేచి చూస్తున్నారు. కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చినా ఫుల్ లెంత్ పాత్రలో కనిపిస్తే బాగుంటుంది అని అభిమానులు వేచి చూస్తున్నారు.
ఇటీవలే పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న రానా దగ్గుబాటికి ( Rana Daggubati ) అప్పుడే బాధ్యతలు సైతం ఎక్కువవుతున్నట్టు తెలుస్తోంది. ఫిలింనగర్ అప్డేట్స్ ప్రకారం రానా దగ్గుబాటికి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌కి ( Suresh Productions ) సంబంధించిన పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
విక్టరీ వెంకటేష్ తొలి చిత్రం కలియుగ పాండవులు ( Kaliyuga Pandavulu ) ఆగష్టు 14, 1986 లో విడుదలైంది. అంటే సరిగ్గా ఈ సినిమా విడుదలై 34 ఏళ్లు అయ్యిందన్న మాట. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
నిర్మాత దిల్ రాజు ఇటీవల ఓ ఇంటివాడయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి (Rana Daggubati Marriage) వంతు వచ్చింది. దగ్గుబాటి వారింటి పెళ్లి బాజాలు ఈ ఏడాది చివరిలోపే మోగనున్నాయని తెలుస్తోంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.