Abhimani Movie Updates: సురేష్ కొండేటి అభిమాని మూవీ కోసం ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ రంగంలోకి దిగారు. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ అందించారు. ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుండగా.. తాజాగా రీరికార్డింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంది.
Suresh Kondeti: సంతోషం వారపత్రిక.. అధినేత ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటి ఈమధ్య సెలబ్రిటీస్ ని అడిగే కాంట్రవర్సీ ప్రశ్నల ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. కాగా ఈయన ఈ మధ్య నిర్వహించిన సంతోషం అవార్డ్స్ లో కొన్ని పొరపాట్లు జరగడంతో దానిపై మాట్లాడుతూ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు సురేష్.. మరి అవి ఏవో ఒకసారి చూద్దాం
Suresh Kondeti About Santosham Film Awards 2023: సంతోషం ఓటీటీ, సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించనున్నామని తెలిపారు సురేష్ కొండేటి. ఈ వేడుకలకు సినీ ఇండస్ట్రీలో ప్రముఖలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
Harish Shankar Satires హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఎంత సందడిగా ఉంటాడో అందరికీ తెలిసిందే. హరీష్ శంకర్ ట్వీట్లు ఎంతగానో ట్రెండ్ అవుతుంటాయి. నెగెటివ్ కామెంట్లు చేసే వాళ్లని వెంటనే బ్లాక్ చేసేస్తుంటాడు హరీష్ శంకర్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.