India Vs Zimbabwe T20 Series: జింబాబ్వే టూర్‌కు టీమిండియా జట్టులో మార్పులు జరిగాయి. మొదటి రెండు టీ20 మ్యాచ్‌లకు సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా ఎంపికయ్యారు.
Indias Squad for Tour of Zimbabwe: టీమిండియాక కొత్త కెప్టెన్ వచ్చాడు. జింబాబ్వే టూర్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో దుమ్ములేపిన యంగ్ ప్లేయర్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. సీనియర్లు అందరూ విశ్రాంతి తీసుకోనున్నారు.
Rohit Sharma And Virat Kohli in T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారనుంది. రోహిత్ శర్మకు తోడుగా విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో యశస్వి జైస్వాల్‌కు తుది జట్టులో ప్లేస్ కష్టమవుతుంది.
India vs England: ఐదో టెస్టుకు జట్టును ప్రకటించింది టీమిండియా. గాయంతో ఇబ్బంది పడుతున్న రాహుల్ ను ఎంపిక చేయకపోగా... నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.
IND vs ENG 4th Test: ఇంగ్లండ్ తో మూడో టెస్టులో గెలిచి 2-1తో లీడ్ లో ఉన్న టీమిండియాకు నాలుగో టెస్టుకు ముందు ఓ శుభవార్త వచ్చింది. రాంచీ టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు ఎవరంటే?
Ind vs Eng 03rd Test: రాజ్ కోట్ టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మూడో టెస్టు నుంచి సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను తప్పించారు.
Shreyas Iyer: వన్డేల్లో ఇరగదీస్తున్న అయ్యర్.. టెస్టుల్లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. గత నాలుగు టెస్టుల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో అతడిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Cape town test Updates: రెండో టెస్టుకు షమీ స్థానంలో అవేశ్ ఖాన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. జనవరి 03 నుంచి సెకండ్ టెస్టు మెుదలు కానుంది.
ICC World Test Championship 2023 Final Team India: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత్ జట్టు సిద్ధమైంది. 15 మందితో కూడిన టీమిండియాను జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న రహానేకు టెస్ట్ జట్టులో స్థానం కల్పించారు.
Ind Vs Aus Odi Series 2023: ఆసీస్‌తో వరుసగా రెండు టెస్టులు గెలిచి ఊపుమీదున్న భారత్.. చివరి రెండు టెస్టుల్లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. టెస్ట్ సిరీస్‌తో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను అనౌన్స్ చేయగా.. స్టార్ పేసర్ పదేళ్ల తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు.
Indias Squad for Last Two Test Matches and ODI Series vs Australia: ఆస్ట్రేలియాపై వరుసగా రెండు టెస్టులను గెలిచి టీమిండియా మంచి జోష్‌లో ఉంది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో భారత్ గెలిచిన కాసేపటికే చివరి రెండు టెస్టులతో పాటు వన్డే సిరీస్‌కు భారత జట్టుకు ప్రకటించారు. మొదటి వన్డేకు రోహిత్ శర్మ దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది.
Sarfaraz Khan Brother Musheer Khan: సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు తోడు అతని తమ్ముడు కూడా ట్రిపుల్ సెంచరీతో వెలుగులోకి వచ్చాడు. అన్న కంటే తానేం తక్కువ కాదని నిరూపించుకున్నాడు. హైదరాబాద్‌పై 367 బంతుల్లో 339 పరుగులు చేసి.. ముంబై జట్టుకు భారీ స్కోరు అందించాడు.
Australia Tour Of India: గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా.. అవగింజ అదృష్టం ఉండాలంటారు. యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలో ఇదే నిజమనిస్తోంది. మూడేళ్లుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నా అతనికి సెలెక్టర్ల నుంచి పిలుపు రావడం లేదు. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.