Liquor Prices Will Be Increase In Telangana: మద్యం ప్రియులకు త్వరలో భారీ షాక్ తగలనుంది. ఆదాయం పెంచుకునేందుకు మద్యం ధరలు భారీగా పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే మద్యం ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Adulteration Liquor Gang Arrest: తెలంగాణలో కల్తీ మద్యం కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. మొన్న ఓ బార్లో కల్తీ బీర్ సీసాలు లభించడం కలకలం రేపగా.. ముషీరాబాద్ ఓ ముఠా కల్తీ మద్యం తయారుచేసి బ్రాండెడ్ సీసాల్లో నింపుతూ విక్రయిస్తోంది. వారిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Drinkers Protest For Branded Liquor: తెలంగాణలో మద్యం విధానంపై మందుబాబులు పోరాటం చేస్తున్నారు. నాణ్యమైన, బ్రాండెడ్ మద్యం విక్రయించడం లేదని ఆగ్రహంతో ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతున్నారు.
Telangana New Liquor Brands Like In AP What Is Minister Response: మందు బాబులకు అలర్ట్. ఏపీలో ఉన్న వింత వింత కొత్త మద్యం బ్రాండ్లు తెలంగాణలో కూడా వస్తున్నాయనే ప్రచారం కలకలం రేపింది. ఈ ప్రచారంపై సంబంధిత మంత్రి ప్రకటన ఇదే!
ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యం (Illicit Liquor Seized) భారీగా పట్టుబడుతోంది. ఏపీ (Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో దళారులు బయటి రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తరలించి లక్షలు దండుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.