4th Phase Lok Sabha Polls 2024: 4వ విడత ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ ఎంపీ అభ్యర్ధుల పోటీ చేస్తోన్న సీట్లపై ఆసక్తి నెలకొంది.
Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 18 లోక్‌సభకు సంబంధించి 543 లోక్‌సభ సీట్లకు ఎలక్షన్స్ జరగున్నాయి. అందులో నాల్గో విడతలో భాగంగా తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకీ ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే..
4th Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లకు నాల్గో విడతలో భాగంగా 9 రాష్ట్రాలు.. 1 కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి 96 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఏయే లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతుందంటే..
Loksabha elections 2024: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎట్టకేలకు ప్రచార పర్వం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు నోటిఫికేన్ ను విడుల చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణాలలో నాలుగో విడతలో ఎన్నికలు మే 13 న జరుగనున్నాయి.
4th Phase Lok Sabha Polls : ఇప్పటి ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన తెలంగాన, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అంతేకాదు తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు నేటితో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి.
Telangana Hyderabad Rain Updates Here Districtwise IMD Report: అత్యధిక ఉష్ణోగ్రతలతో సుడిగుండంలా మారిన తెలంగాణ అకాల వర్షాలతో సేదతీరింది. వేసవిలో అత్యంత భారీ వర్షాలు కురవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లెక్కలు ఇలా ఉన్నాయి.
Telangana - BJP: కలిసొచ్చే కాలానికి నడొచొచ్చే కొడుకు పుడుతాడని సామెత ఉంది కదా. ఇపుడు తెలంగాణ బీజేపీకి ఈ ఎన్నికల్లో అదే కలిసొచ్చే అంశంగా మారింది. తాజాగా తెలంగాణలో ఉన్న ప్రముఖ పార్టీ.. బీజేపీకి బేషరతు మద్ధతు ప్రకటించింది.
Beers Shortage In Telangana: వేసవికాలం ఉష్ణోగ్రతలు తాగుబోతులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడంతో దాని ప్రభావం బీర్లపై పడింది. నీటి కొరత కారణంగా బీర్ల తయారీ తక్కువగా అవుతోంది. డిమాండ్‌కు బీర్లు లభ్యం కాకపోవడంతో వైన్స్, బార్ల వద్ద నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. బీర్లు దొరక్క మందుబాబులు నిరాశకు లోనవుతున్నారు.
Telangana Weather Updates: తెలంగాణలో నిప్పుల కుంపటే రగులుతోంది. రోజురోజుకూ ఎండలు తీవ్రత పెరిగిపోతోంది. భగభగమండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా మంధనిలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Congress Party Special Manifesto For Telangana: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో మేనిఫెస్టోను తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిలో తెలంగాణకు ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం.
Hyderabad Metro Rail Record: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ప్రయాణం ప్రారంభించిన ఆరేళ్ల తర్వాత 50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని అందుకుంది.
TS EAPCET 2024 Hall Tickets: తెలంగాణ ఈఏపీసెట్ 2024 పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఒక రోజు వ్యవధిలో అటు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష, ఇటు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://eapcet.tsche.ac.in/ నుంచి నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
BRS Party Foundation Day: తెలంగాణ ప్రాంతంతో పేరుతో పార్టీ ఏర్పాటై రాష్ట్రాన్ని సాధించి.. రాష్ట్రాన్ని పాలించి ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ పార్టీ నేడు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. పద్నాలుగేళ్ల పోరాటం.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేటికి ఆవిర్భవించి 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.